“లేట్ గా రిలీజ్ చేసినా మా ప్రభాస్ ని చూశాం చాలు..!” అంటూ… అన్‌స్టాపబుల్ విత్ NBK షోలో “ప్రభాస్” గ్లింప్స్ పై 15 మీమ్స్..!

“లేట్ గా రిలీజ్ చేసినా మా ప్రభాస్ ని చూశాం చాలు..!” అంటూ… అన్‌స్టాపబుల్ విత్ NBK షోలో “ప్రభాస్” గ్లింప్స్ పై 15 మీమ్స్..!

by Anudeep

బాలయ్య వ్యాఖ్యాతగా ఆహాలో అన్ స్టాపబుల్ కార్యక్రమం ప్రసారమవుతున్న విషయం మనకు తెలిసిందే. బాలయ్య హోస్ట్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ షో లో ఇప్పటికే పలువురు సెలెబ్రెటీలు గెస్టులు గా పాల్గొన్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షోకు రోజూ రోజుకీ మరింత క్రేజ్ పెరుగుతుంది.

Video Advertisement

కాగా ఈ షో కి సంబంధించిన వీడియో ఒకటి రిలీజ్ చేసారు. ఇందులో గెస్ట్ గా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ పాల్గొన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.సాధారణం గా ప్రభాస్ ఇలాంటి టాక్ షోలకు దూరంగా ఉంటాడు.

did you the cost of tthe shirt that prabhs wore on bala krishna show..??

తన సినిమా ఈవెంట్లకు తప్ప వేరే వాటికీ రారు. దీంతో ప్రభాస్ అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ప్రభాస్ ఫస్ట్ సీజన్ లోనే రావాల్సింది. కానీ బిజీ షెడ్యూల్స్ కారణం గా కుదరలేదని సమాచారం.. మొత్తానికి ప్రభాస్ కి ఇప్పుడు కుదిరింది. ప్రభాస్ ఈ షో లో తన స్నేహితుడు, హీరో గోపీచంద్ తో కలిసి పాల్గొన్నాడు. వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే.

trending memes on prabhas unstoppable with nbk glimpse

ప్రభాస్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన వర్షం సినిమాతో గోపిచంద్ ప్రతినాయకుడిగా నటించారు. ఈ మూవీ తర్వాత కూడా వీరి ఫ్రెండ్ షిప్ కొనసాగింది. అయితే తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ న్యూ ఇయర్ కానుకగా స్ట్రీమింగ్ చేయనున్నారని సమాచారం. ఈ ప్రోమో పై నెట్టింట పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి..

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18

watch video :


You may also like