Home Filmy Adda “ఈ ట్రైలర్ కంటే టీజర్ బాగుంది.!” అంటూ… “పుష్ప” ట్రైలర్‌పై ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్స్..!

“ఈ ట్రైలర్ కంటే టీజర్ బాగుంది.!” అంటూ… “పుష్ప” ట్రైలర్‌పై ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్స్..!

by Anudeep

Ads

ప్రస్తుతం ఎక్కడ చూసినా నడుస్తున్న టాపిక్ పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమా అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియన్ సినిమా. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి.

Video Advertisement

సుకుమార్ దర్శకత్వం లో అల్లు అర్జున్ హీరో గా పుష్ప సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించారు.

trending memes on pushpa trailer

దాదాపు 12 సంవత్సరాల తర్వాత మళ్లీ అల్లు అర్జున్, సుకుమార్ కలిసి చేస్తున్న సినిమా పుష్ప.దాంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా డిసెంబర్ 17 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

#1.

#2.

#3.

#4.

#5.

#7.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన పాటలు అంచనాలు పెంచేసాయి. దీనితో ట్రైలర్ పై కూడా ఆసక్తి నెలకొంది. నిన్న ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది.

#8.

#9.

 

#10.

#11.

 

 

అయితే ఈ ట్రైలర్ కంటే టీజర్ బాగున్నట్లు అనిపిస్తోంది. ఈ విషయమై సోషల్ మీడియా లో ట్రోల్స్ కూడా మొదలు అయ్యాయి. ఆ ట్రోల్స్ మీరు కూడా ఓ లుక్ వేసేయండి. కాసేపు సరదాగా నవ్వుకోండి..

#12.

#13.

#14.

 

#15.

 

#16.

#17.

#18.


End of Article

You may also like