భారత దేశం లో అదీ హిందూ సంప్రదాయంలో పండుగలు చాలానే ఉన్నాయి. ఒక్కో పండుగకి ఒక్కో విశిష్టత ఉంటుంది. ఇక ప్రతి సంవత్సరం వచ్చే రాఖీ పౌర్ణిమ కి ఎంత విష్టత ఉందొ అందరికి తెలిసిందే.. అన్న చెల్లెల్లు ఘనంగా జరుపుకునే ఈ రాఖీ పౌర్ణిమకి రాఖీ లు కట్టిన చెల్లెళ్ళమ్మలకి గిఫ్ట్ కానీ డబ్బులు కానీ ఇవ్వడం ఒక అలవాటు. సోషల్ మీడియా లో ఏదైనా ఒక ఫెస్టివల్, కానీ ఈవెంట్ కానీ వచ్చిందంటే ఎన్నో మిమ్స్ ట్రెండ్ అవుతూ ఉంటాయి. అలాగే ఇవాళ్టి రాఖి పౌర్ణిమ పండుగ పై కూడా కొన్ని మిమ్స్ వచ్చాయి వాటిలో కొన్ని మీకోసం..