Ads
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి, రాజస్థాన్ రాయల్స్ జట్టుకి మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్ కి వెళ్లబోతుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇప్పటికీ ఒక సారి టైటిల్ గెలిచింది.
Video Advertisement
ఈ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇప్పటికే రెండుసార్లు తలపడ్డాయి. ఏప్రిల్ 5న వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో, అలాగే తర్వాత ఏప్రిల్ 26న పుణె వేదికగా రెండో మ్యాచ్‌లో ఈ రెండు జట్లు తలపడ్డాయి. రెండిట్లో మొదటి మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు గెలవగా రెండవ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు గెలిచింది.
ఈ మ్యాచ్ మీద ఇప్పటికే చాలా మంది మాజీ క్రికెటర్లు వివిధ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈసారి కప్ ఎవరు గెలుస్తారో ముందే చెప్తున్నారు. ఇప్పటివరకూ జరిగిన మ్యాచ్ లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 13 మ్యాచ్ లు, రాజస్థాన్ రాయల్స్ జట్టు 11 మ్యాచ్ లు గెలుపొందింది. అలాగే చివరిగా జరిగిన 5 మ్యాచ్ లలో 4 మ్యాచ్‌ల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓడించింది. ఇవాళ జరగబోతున్న మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
End of Article