Ads
దుబాయ్ వేదికగా మంగళవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్ జట్టుకి, పంజాబ్ కింగ్స్ జట్టుకి మధ్య జరిగిన మ్యాచ్ లో 2 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓపెనర్లు ఎవిన్ లావిస్ (36: 21 బంతుల్లో 7×4, 1×6), యశస్వి జైశ్వాల్ (49: 36 బంతుల్లో 6×4, 2×6) మెరుపు వేగంతో ఇన్నింగ్స్ ఆడారు.
Video Advertisement
మిడిల్ ఓవర్లలో మహిపాల్ లూమ్రర్ (43: 17 బంతుల్లో 2×4, 4×6) వరుస సిక్సర్లు చేయగా చివరి ఓవర్లలో రాజస్థాన్ జట్టు వరుసగా వికెట్లు చేజార్చుకుంది. దాంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు స్కోర్ 185 కి పరిమితం అయ్యింది. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ ఐదు వికెట్లు, మహ్మద్ షమీ మూడు వికెట్లు, హర్ప్రీత్ ఒక వికెట్, ఇషాన్ పోరెల్ ఒక వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
End of Article