ప్రస్తుతం ఎక్కడ చూసినా నడుస్తున్న టాపిక్ పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు.అంతే కాకుండా ఈ సినిమా అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియన్ సినిమా.
Video Advertisement
ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. దాదాపు 12 సంవత్సరాల తర్వాత మళ్లీ అల్లు అర్జున్, సుకుమార్ కలిసి చేస్తున్న సినిమా పుష్ప.
దాంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా డిసెంబర్ 17 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
#1
#2
#3
ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతంలో సమంత నర్తిస్తున్నారు అంటూ తాజాగా పుష్ప యూనిట్ ప్రకటించింది. దీనితో.. ఈ విషయం నెట్టింట్లో చర్చనీయాంశం అయింది. ఈ సాంగ్ షూటింగ్ హైదరాబాద్ లో ఒక స్టూడియోలో జరుగుతోంది.
#4#5
#6
#7
ఈ పాటకి ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ పాటలో సమంతకి సంబంధించిన ఒక స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#8#9
#10
#11
ఈ పాట త్వరలో విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది.
#12#13
#14
ఈ స్పెషల్ సాంగ్ పోస్టర్ పై మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
#15#16