“సర్కారు వారి పాట” ప్రైమ్‌లో రిలీజ్ అవ్వడంపై… సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

“సర్కారు వారి పాట” ప్రైమ్‌లో రిలీజ్ అవ్వడంపై… సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

by Sunku Sravan

Ads

సర్కారు వారి పాట..స్టార్ దర్శకుడు పరశురామ్ డైరెక్షన్ లో హీరో మహేష్ బాబు హీరోయిన్ కీర్తి సురేష్ జంటగా నటించిన మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కొట్టింది.

Video Advertisement

ఈ మూవీ దాదాపుగా వరల్డ్ వైడ్ 250 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. మూడు వారాలపాటు గా టాలీవుడ్ కలెక్షన్లు రాబట్టిన ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కూడా మొదలైపోయింది. ఈ మూవీ మూడవ వారంలో కి వచ్చిన తర్వాత అభిమానులకు చిత్ర యూనిట్ మరొక బంపర్ ఆఫర్ ఇచ్చింది. దీని గురించి సంగీత దర్శకుడు తమన్ కూడా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టర్ ను పంచుకున్నారు. దీంతో అభిమానుల్లో తెలియని ఉత్కంఠ మొదలైంది. మూవీ విడుదలైన 3 వారాల తర్వాత మురారి బావా అనే స్పెషల్ పాటను థియేట్రికల్ వెర్షన్ కి యాడ్ చేస్తున్నట్టు తెలియజేశారు.

వారు అన్నట్టుగానే ఈ సినిమాకు ఆ పాటని ఆడ్ చేసిన వెంటనే అమెజాన్ ప్రైమ్ ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్నది. అయితే ఈ రోజు నుంచే సినిమా ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చింది. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ పెట్టింది. రెంటల్ ఆప్షన్ లో ఈ సినిమాను అందుబాటులోకి తీసుకువచ్చారు. అంటే సినిమా చూడాలనుకుంటే 199 రూపాయలు చెల్లించి చూడాలన్నమాట.

ఇది అభిమానులను కాస్త నిరాశ పరిచే విషయమే. దీని తర్వాత ఫ్రీగా వీక్షించే వెసులుబాటును కల్పించనుంది. ఈ విధంగా సర్కారువారు పాటపై ప్రైమ్ మరింత ఆర్జీంచే అవకాశం ఉన్నది. కానీ ఇప్పటివరకు సినిమా చూడని వారికి మాత్రం శుభవార్తే అని చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రైమ్ లో 199 రూపాయలు చెల్లించే విధానంపై సోషల్ మీడియాలో మాత్రం సినిమాపై విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

#1

#2

#3

#4

 

#5

#6

#7

#8

#9

#10

#11

#12

#13


End of Article

You may also like