ట్రెండ్ అవుతున్న “scene vs cameraman” పై టాప్ 10 మీమ్స్… చూసి నవ్వుకోండి.!

ట్రెండ్ అవుతున్న “scene vs cameraman” పై టాప్ 10 మీమ్స్… చూసి నవ్వుకోండి.!

by Mohana Priya

Ads

ఒక సినిమాకి హీరో హీరోయిన్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ మ్యూజిక్ డైరెక్టర్ తో పాటు ఇంకొక ముఖ్యమైన వారు కెమెరా మెన్. అసలు కెమెరా మెన్ తీసే విధానాన్ని బట్టే సినిమా రూపొందుతుంది. కెమెరా మెన్ పనితనంతో ఒక సాధారణమైన స్టోరీ ఉన్న సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది. వారు తీసే యాంగిల్ ని బట్టి షాట్స్ అన్ని బాగా వస్తాయి. అందుకే ఒక సినిమాకి ఒక దర్శకుడు ఎంత కష్ట పడతారో ఒక కెమెరామెన్ కూడా అంతే కష్టపడతారు.

Video Advertisement

అయితే ఒక సినిమాలో ప్రతీ సీన్ ఒకే మూడ్ లో ఉండదు కాబట్టి ఆ సీన్ తీసేయ్ కెమెరామెన్ కూడా ఆ సీన్ షూట్ చేసేటప్పుడు ఏదో ఒక రకంగా ఫీల్ అయ్యి ఉండొచ్చు. అంటే ఏదైనా ఒక కామెడీ సీన్ తీస్తున్నప్పుడు ఆ సీన్ షూట్ చేసే కెమెరామెన్ కి కూడా నవ్వు వచ్చి ఉండొచ్చు. అదేవిధంగా ఎమోషనల్ సీన్స్ షూట్ చేసేటప్పుడు కెమెరామెన్ కూడా ఎమోషనల్ అయ్యి ఉండొచ్చు. అయితే ప్రస్తుతం ఈ విషయం మీద ఒక టెంప్లేట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.

మన ఫేమస్ సినిమాల్లో, సిరీస్ లో చాలా పాపులర్ అయిన సీన్స్ షూట్ చేసేటప్పుడు ఆ కెమెరామెన్ ఎలా రియాక్ట్ అయి ఉంటారు అనే విషయంపై కెమెరామెన్ ప్లేస్ లో బ్రహ్మానందం గారి రియాక్షన్ తో ఉన్న మీమ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విధంగా వైరల్ అవుతున్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగానే ఆ సీన్ కి ఆ కెమెరా మెన్ అలాగే రియాక్ట్ అయ్యారేమో అని అనిపిస్తోంది కదా.

#1

#2#3#4#5#6#7#8#9#10#11

#12.


End of Article

You may also like