“ఇప్పుడు అనండ్రా… లక్ తో గెలిచామని” అంటూ… “పంజాబ్”పై SRH గెలవడంపై 15 మీమ్స్..!

“ఇప్పుడు అనండ్రా… లక్ తో గెలిచామని” అంటూ… “పంజాబ్”పై SRH గెలవడంపై 15 మీమ్స్..!

by Mohana Priya

Ads

ముంబయిలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుకి, పంజాబ్ కింగ్స్ జట్టుకి మధ్య జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టు విజయం సాధించింది. మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నారు.

Video Advertisement

పంజాబ్ కింగ్స్ హార్డ్ హిట్టర్ లివింగ్‌స్టోన్ ఈరోజు బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడారు మొత్తంగా 33 బంతులు ఆడిన లివింగ్‌స్టోన్ 4 సిక్స్‌లు, 5 ఫోర్లతో 60 పరుగులు చేసి భువనేశ్వర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యారు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ గాయం కారణంగా మ్యాచ్ కి దూరం అవడంతో ఆ బాధ్యతలని శిఖర్ ధావన్ చేపట్టారు. మ్యాచ్ లో శిఖర్ ధావన్ 8 (11) పరుగులకే వెనుదిరగక తర్వాత మయాంక్ అగర్వాల్ స్థానంలో వచ్చిన ప్రభుసిమ్రాన్ సింగ్ కూడా 14 (11) కి అవుట్ అయ్యారు.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14


End of Article

You may also like