ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 సెప్టెంబర్ 5వ తేదీన మొదలయ్యింది. ఇందులో సినిమా రంగానికి సంబంధించిన వారిని మాత్రమే కాకుండా యూట్యూబ్ లో ఫేమస్ అయిన వారిని కూడా తీసుకున్నారు. ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోకి సిరి హనుమంత్, ఆర్టిస్ట్ ప్రియ, సెవెన్ ఆర్ట్స్ సరయు, మోడల్ జస్వంత్, ఆర్ జే కాజల్, సింగర్ శ్రీరామచంద్ర, సన్నీ, లోబో, ప్రియాంక సింగ్, హమీదా, షణ్ముఖ్ జస్వంత్, శ్వేత వర్మ, అనీ మాస్టర్, లహరి షారి, మానస్, నటి ఉమ, విశ్వ, కోరియోగ్రఫర్ నటరాజ్ పాల్గొంటున్నారు.bigg boss day 3

నిన్న జరిగిన ఎపిసోడ్ లో టాస్క్ గెలవడంతో విశ్వ కి పవర్ రూమ్ లోకి వెళ్లే అవకాశం లభించింది. బిగ్ బాస్ ఎవరైనా ఒక కంటెస్టెంట్ తను వేసుకున్న దుస్తులతో సహా తనకు సంబంధించిన వస్తువులు అన్నీ ఇచ్చేయాల్సి ఉంటుంది అని చెప్పడంతో, రవి తనకు సంబంధించిన వస్తువులన్నిటినీ ఇచ్చేశారు. అనీ మాస్టర్ కి, జశ్వంత్ కి మధ్య గొడవ అయ్యింది. ఈ ఎపిసోడ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15