Ads
బెంగళూరు వేదికగా తెలుగు టైటాన్స్ కి, బెంగళూరు బుల్స్ కి జరిగిన ప్రో కబడ్డీ లీగ్ 2022 లో మొదటి మ్యాచ్ లోనే తెలుగు టైటాన్స్ పరాజయం చవిచూసింది. తెలుగు టైటాన్స్ పై 34-29 తేడాతో బెంగళూరు బుల్స్ విజయం సాధించింది. మొదటి హాఫ్ లో బెంగళూరు బుల్స్ కి తెలుగు టైటాన్స్ గట్టి పోటీ ఇచ్చింది.
Video Advertisement
తెలుగు టైటాన్స్ జట్టు 17-17 తో నిలిచింది. కానీ తర్వాత రైడర్స్ తో పాటు డిఫెండర్లు కూడా ఫెయిల్ అయ్యారు. ఫస్ట్ హాఫ్ లో తెలుగు టైటాన్స్ 10 పాయింట్స్ సాధించింది. దాంతో పాటు నాలుగు ట్యాకిల్స్ కూడా చేసింది.
దాంతో బెంగళూరు బుల్స్ ని ఆలౌట్ చేసింది. సెకండ్ హాఫ్ లో బెంగళూరు బుల్స్ 7 ట్యాకిల్ పాయింట్స్ సాధించింది. కానీ తెలుగు టైటాన్స్ మాత్రం కేవలం 3 ట్యాకిల్స్ మాత్రమే చేసింది. తెలుగు టైటాన్స్ స్టార్ రైడర్ అయిన సిద్ధార్థ రాయ్ మ్యాచ్ లో 10 సార్లు రైడ్ కి వెళ్లారు. నాలుగు సార్లు డిఫెండర్లకి దొరికిపోయారు. దాంతో కేవలం మూడు పాయింట్లు మాత్రమే రైడ్స్ ద్వారా అందించగలిగారు. వినయ్ ఏడు పాయింట్లు సాధించారు. కెప్టెన్ రవీందర్, డిఫెండర్ విశాల్ భరద్వాజ్ గొప్పగా ఆడలేకపోయారు. ఇంకొకవైపు బెంగళూరు బుల్స్ జట్టులో నీరజ్ 7 పాయింట్లు వికాస్ ఐదు పాయింట్లు, భరత్ ఐదు పాయింట్లు, మహీందర్ నాలుగు పాయింట్లు, సౌరభ్ నాలుగు పాయింట్లు సాధించారు. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
End of Article