Ads
టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని గురించి పరిచయం అనవసరం. ఒక్కడే ఇండస్ట్రీ కి వచ్చి అంచెలంచలు గా ఎదిగి అభిమానాన్ని మూటగట్టుకున్నాడు. ప్రస్తుతం నాని వరుస సినిమాలతో జోరు మీదున్న సంగతి తెలిసిందే. కరోనా లాక్ డౌన్ టైం లో కూడా టక్ జగదీశ్ సినిమాను ఓటిటిలో విడుదల చేసి హాట్ టాపిక్ గా నిలిచారు.
Video Advertisement
ఆ తరువాత “వి ” సినిమాను కూడా అదే బాటలో ఓటిటి లో విడుదల చేసారు. ప్రస్తుతం కరోనా ఉద్ధృతి తగ్గి థియేటర్లు కూడా నడుస్తుండడంతో శ్యామ్ సింగ రాయ్ సినిమాను థియేటర్ లో విడుదల చేసారు.
#1.
#2.
ఈ సినిమా కూడా మంచి రెస్పాన్స్ ను తీసుకొచ్చింది. ఈ సినిమాలో నాని పెర్ఫార్మన్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వరుస సినిమాల ఊపులో ఉన్న నాని తాజాగా మరో సినిమాను కూడా తీసుకొస్తున్నారు. “అంటే సుందరానికి..” అన్న టైటిల్ తో ఉన్న ఈ సినిమా ఈ సమ్మర్ లో విడుదల కాబోతోంది.
#6.
అయితే.. రిలీజ్ డేట్ కు సంబంధించి తాజాగా మైత్రి మూవీ మేకర్స్ ఓ పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఈ సినిమా రిలీజ్ కోసం ఏకంగా ఏడు డేట్స్ ని ప్రకటించారు. ఈ డేట్లలో ఎదో ఒకరోజు సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ విషయమై అనేక డేట్ల కన్ఫ్యూజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో “అంటే.. సుందరానికి..” సినిమాకు సంబంధించి కూడా అనేక డేట్స్ అనౌన్స్ చేయడంతో సోషల్ మీడియాలో మీమ్స్ తెగ ట్రెండ్ అవుతున్నాయి. వాటిపై మీరు కూడా ఓ లుక్ వేసేయండి..
#11.
End of Article