ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 సెప్టెంబర్ 5వ తేదీన మొదలయ్యింది. ఇందులో సినిమా రంగానికి సంబంధించిన వారిని మాత్రమే కాకుండా యూట్యూబ్ లో ఫేమస్ అయిన వారిని కూడా తీసుకున్నారు. ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోకి సిరి హనుమంత్, ఆర్టిస్ట్ ప్రియ, సెవెన్ ఆర్ట్స్ సరయు, మోడల్ జస్వంత్, ఆర్ జే కాజల్, సింగర్ శ్రీరామచంద్ర, సన్నీ, లోబో, ప్రియాంక సింగ్, హమీదా, షణ్ముఖ్ జస్వంత్, శ్వేత వర్మ, అనీ మాస్టర్, లహరి షారి, మానస్, నటి ఉమ, విశ్వ, కోరియోగ్రఫర్ నటరాజ్ పాల్గొంటున్నారు.

trending trolls on bigg boss 5 nominations episode

నిన్న నామినేషన్ ప్రక్రియ మొదలయ్యింది. ఇందులో ప్రతి ఒక్క కంటెస్టెంట్ వారు అవతలి వారిని ఎందుకు నామినేట్ చేయాలి అనుకుంటున్నారో చెప్పి వారి పేరు ఉన్న ట్రాష్ బ్యాగ్ ని ఒక పెద్ద చెత్తకుప్ప లాంటి దాంట్లో వేశారు. అలా కొంత మంది వారికి ఎదుటివారు కాంపిటీషన్ వస్తున్నారు అని లేదా వారందరిలో వీక్ గా ఉన్నారు అనేక కారణాలు చెప్పి నామినేట్ చేశారు. ఈ వీక్ నామినేషన్స్ లో కాజల్ మానస్ రవి హమీదా జశ్వంత్ సరయు ఉన్నారు. నిన్నటి నామినేషన్ ఎపిసోడ్ పై ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీన్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15