Home Sports Adda “RCB కి దరిద్రం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉందిగా.?” అంటూ… CSK తో మ్యాచ్ ఓడిపోవడంపై ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్స్.!

“RCB కి దరిద్రం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉందిగా.?” అంటూ… CSK తో మ్యాచ్ ఓడిపోవడంపై ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్స్.!

by Mohana Priya

షార్జా వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (70: 50 బంతుల్లో 5×4, 3×6), విరాట్ కోహ్లీ (53: 41 బంతుల్లో 6×4, 1×6) హాఫ్ సెంచరీలు చేయడంతో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.

trending trolls on csk winning against rcb

తర్వాత లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (38: 26 బంతుల్లో 4×4, 1×6), డుప్లెసిస్ (31: 26 బంతుల్లో 2×4, 2×6)తో పాటు అంబటి రాయుడు (32: 22 బంతుల్లో 3×4, 1×6) దూకుడుగా ఆడడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 18.1 ఓవర్లలో 157/4 స్కోర్ చేసింది. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17

You may also like