Ads
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకి మధ్య గురువారం జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టులో రిషబ్ పంత్ ఒక మార్పు చేశారు. స్పిన్నర్ అమిత్ మిశ్రాకి గాయమవడంతో అతని స్థానంలో లలిత్ యాదవ్ టీమ్ లోకి వచ్చారు. ఇంకొకవైపు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో ఎటువంటి మార్పు జరగలేదు.
Video Advertisement
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
End of Article