Ads
అబుదాబి వేదికగా న్యూజిలాండ్ కి, ఆఫ్ఘనిస్తాన్ కి మధ్య ఉత్కంఠగా సాగిన టీ20 వరల్డ్కప్ 2021లో 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ జట్టు విజయం సాధించింది.
Video Advertisement
దాంతో న్యూజిలాండ్ గ్రూప్-2 నుంచి రెండో సెమీస్ బెర్తుని భర్తీ చేసింది. అఫ్గానిస్థాన్తో పాటు భారత్ జట్టు కూడా సెమీస్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించాయి.
#1
#2
#3
మ్యాచ్లో మొదట టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. నజీబుల్లా జద్రాన్ (73: 48 బంతుల్లో 6×4, 3×6) హాఫ్ సెంచరీ నమోదు చేసినా కూడా మిగిలిన బ్యాట్స్మెన్ నిరాశ పరిచారు. దాంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు 8 వికెట్ల నష్టానికి 124 పరుగుల స్కోర్ చేసింది.
#4#5
#6
#7
#8
125 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఓపెనర్లు మార్టిన్ గప్తిల్ (28: 23 బంతుల్లో 4×4), మిచెల్ (17: 12 బంతుల్లో 3×4) జట్టుకి మెరుగైన ఆరంభం ఇచ్చారు.
#9#10
#11
#12
తర్వాత వచ్చిన కెప్టెన్ విలియమ్సన్ (40 నాటౌట్: 42 బంతుల్లో 3×4), దేవాన్ కాన్వె (36 నాటౌట్: 32 బంతుల్లో 4×4) సమయోచితంగా ఆడి 18.1 ఓవర్లలోనే 125/2తో గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశారు.
#13#14
ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#15#16
#17
End of Article