Ads
ఐపీఎల్ 2022 లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకి, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి మధ్య జరిగిన మ్యాచ్ లో 61 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓడిపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్ కి వెళ్ళిన రాజస్థాన్ రాయల్స్ జట్టు లో సంజూ శాంసన్ 55 (27), దేవదత్ పడిక్కల్ 41 (29) అత్యధిక స్కోర్ చేశారు.
Video Advertisement
ఓపెనర్లు జాస్ బట్లర్ 35 (28), యశస్వి జైస్వాల్ 20 (16) మంచి భాగస్వామ్యం అందించారు. తర్వాత షిమ్రోన్ హెట్మెయర్ మూడు సిక్సర్లు, రెండు ఫోర్లతో 13 బంతుల్లో 32 పరుగులు చేశారు. రియన్ పరాగ్ 12 (9), కల్టర్ నైల్ 1(2) నాట్ అవుట్ గా నిలిచారు.
సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 2 (7) తో మొదటి వికెట్‌గా పెవిలియన్ బాట పట్టారు. తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠి 0 (3), నికోలస్ పూరాన్ 0 (9) అవుట్ అయ్యారు. అభిషేక్ శర్మ 9 (19), అబ్దుల్ సమ్మద్ 4 (6), షెఫర్డ్ 24 (18) పరుగుల స్కోర్ చేశారు. చివరిలో బ్యాటింగ్ కి వచ్చిన వాషింగ్టన్ సుందర్ రెండు సిక్సర్లు ఐదు ఫోర్లతో 40 పరుగులు స్కోర్ చేశారు. భువనేశ్వర్ 3 (4) నాటౌట్ గా నిలిచారు. మార్కరమ్ రెండు సిక్సర్లు, ఐదు ఫోర్లతో 40 బంతుల్లో 56 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
End of Article