ప్రపంచం మొత్తం ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న స్పైడర్ మ్యాన్ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదల అయ్యింది. ఈ సినిమా ఇంగ్లీష్ సినిమా అయినా కూడా భారతదేశంలో కూడా ఈ సినిమాకు చాలా క్రేజ్ ఉంది. ఎన్నో సంవత్సరాల నుండి సీక్వెల్స్ తో ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అలాగే మిగిలిన భారత ప్రేక్షకులను కూడా అలరిస్తోంది.

అయితే, ఈ సినిమా ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఇందులో ఒక సీక్వెన్స్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ సినిమాలోని ట్రైన్ సీక్వెన్స్ లాగా ఉంది. దాంతో సోషల్ మీడియా అంతా, హాలీవుడ్ కూడా బోయపాటి శ్రీను ని కాపీ కొడితే మనం మాత్రం ఆయనని ట్రోల్ చేశామంటూ ఈ విధంగా మీమ్స్ వస్తున్నాయి.

 

#1

#2

#3

 

#4

#5

#6

#7

#8

#8

#9

#10

#11

#12