“ఇంకెన్ని రోజులు 100 కోసం వెయిట్ చేయాలి కోహ్లీ అన్నా.?” అంటూ… ట్రెండ్ అవుతున్న 12 ట్రోల్స్.!

“ఇంకెన్ని రోజులు 100 కోసం వెయిట్ చేయాలి కోహ్లీ అన్నా.?” అంటూ… ట్రెండ్ అవుతున్న 12 ట్రోల్స్.!

by Mohana Priya

Ads

లీడ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో భారత్ జట్టుపై ఇంగ్లాండ్ జట్టు 76 పరుగుల తేడాతో విజయం సాధించింది. శనివారం ఓవర్ నైట్ స్కోర్ 215/2 తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత జట్టు ఊహించని విధంగా 278 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 354 పరుగులతో శుక్రవారం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ జట్టులో (59: 156 బంతుల్లో 7×4, 1×6) హాఫ్ సెంచరీ చేయగా తర్వాత వచ్చిన చతేశ్వర్ పుజారా (91: 189 బంతుల్లో 15×4), కెప్టెన్ విరాట్ కోహ్లీ (55: 125 బంతుల్లో 8×4) హాఫ్ సెంచరీలు చేశారు. మూడో వికెట్ కి 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన విరాట్ కోహ్లీ – చతేశ్వర్ పుజారా జోడి శనివారం అద్భుతంగా ఆడతారు ఏమో అని అనిపించారు.virat kohli memes

Video Advertisement

కానీ ఈ రోజు మ్యాచ్ మొదట్లో ఇద్దరూ తేలిపోయారు. తర్వాత వచ్చిన అజింక్య రహానె (10), రిషబ్ పంత్ (1), మహ్మద్ షమీ (6), ఇషాంత్ శర్మ (2), మహ్మద్ సిరాజ్ (0) పెవిలియన్ చేరారు. రవీంద్ర జడేజా (30: 25 బంతుల్లో 5×4, 1×6) స్కోర్ చేశారు. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8

#9#10

#11#12


End of Article

You may also like