ఒకొక్కసారి మన ఇంట్లో భోజనం అందుబాటులో ఉండకపోవచ్చు. వంట రానివారికి చేసుకోవడం కష్టమే. వంట వచ్చిన వాళ్ళకి కూడా ఒకొక్కసారి చేసుకోవడానికి ఓపిక లేకపోవచ్చు. అలాంటప్పుడు మనందరం చేసే పని ఫుడ్ ఆర్డర్ పెట్టడం. ఫోటో పెట్టాలంటే మనకి గుర్తొచ్చేవి రెండే రెండు వెబ్సైట్స్. ఒకటి స్విగ్గీ ఇంకొకటి జొమాటో.

Video Advertisement

ఈ రెండింటిలో కూడా చాలా మంది ప్రిఫర్ చేసేది జొమాటో. జొమాటోలో ప్రతి రోజు ఏదో ఒక డిస్కౌంట్ ఉంటుంది. అలాగే మెంబర్షిప్ కి తగ్గట్టు ఆఫర్స్ కూడా ఉంటాయి. ఈ ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్ వల్ల ఉన్న మరొక ఉపయోగం ఏంటంటే, రోజు మొత్తంలో ఏ టైంలో అయినా ఫుడ్ ఆర్డర్ పెట్టొచ్చు. అందులోనూ ముఖ్యంగా జొమాటోలో అయితే ప్రతి రెస్టారెంట్ మీద ఏదో ఒక ఆఫర్ ఉంటూనే ఉంటుంది.

Trending trolls on Zomato happy bhogi notification

జొమాటో నుండి వచ్చే నోటిఫికెషన్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. ఇవాళ భోగి అవ్వడంతో జొమాటో నుండి విషెస్ చెప్తూ, “ఇన్ని సార్లు చెప్పినా ఒక్క సారి కూడా ఆర్డర్ చేయాలి అనిపించలేదా?” అని నోటిఫికెషన్స్ సెండ్ చేసారు. “ఇదేంటి ఇలా తగులుకున్నారు?” అంటూ జొమాటోపై ఇలా ట్రోల్స్ వస్తున్నాయి.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15 #16