Ads
భారత్ తో జరగబోయే మూడు మ్యాచ్ల ట్వంటీ 20 అంతర్జాతీయ సిరీస్ కు ఆస్ట్రేలియా కొత్త జెర్సీ ధరించనుంది. ఆస్ట్రేలియాలోని స్థానిక ప్రజలకు నివాళి అర్పిస్తూ తయారుచేసిన ఈ జెర్సీని మిచెల్ స్టార్క్ ధరించి ఉన్న ఫోటోను క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేశారు. ట్వీట్లో, క్రికెట్ ఆస్ట్రేలియా,“ఆస్ట్రేలియా పురుషుల జట్టు #AUSvIND డెటాల్ టి 20 సిరీస్ లో ఈ జెర్సీ ధరించి ఫస్ట్ నేషన్స్ ప్రజలను సెలబ్రేట్ చేస్తుంది” అని రాశారు. అలాగే జెర్సీ లో వాడిన రంగులు జీవితంలో అలాగే సమాజంలో ఎలాంటి విషయాలని సూచిస్తాయో కూడా పేర్కొన్నారు.
Video Advertisement
ఈ జెర్సీని కిర్రే వూరాంగ్ మహిళ ఆంటీ ఫియోనా క్లార్క్ & బుట్చుల్లా మరియు గుబ్బి గుబ్బి మహిళ కోర్ట్నీ హగెన్ రూపొందించారు. 1868 క్రికెట్ జట్టు కథను కంటిన్యూ చేసేలా ఈ జెర్సీ ఉంది. జెర్సీలోని నక్షత్రాలు ఆదిమవాసుల (అబొరిజైన్స్) పూర్వీకులను మరియు వారి ముందు వచ్చిన వారిని సూచిస్తాయి. గ్రీన్ కలర్ సర్కిల్స్ ప్రజల మధ్య బలాన్ని ఇంకా జీవితంలో వారి ప్రయాణాన్ని సూచిస్తాయి. జెర్సీ కొంచెం డిఫరెంట్ గా ఉండడంతో దీనిపై సోషల్ మీడియాలో ఈ విధంగా మీమ్స్ మొదలయ్యాయి.
#1
#2
#3 #4
#5
#6
#7
#8
#9
#10
End of Article