152
Ads
ఇంగ్లాండ్ తో జరుగుతున్న మొదటి టెస్టు వర్షం కారణంగా డ్రా గా ముగిసింది. 157 పరుగులు చేస్తే ఇండియా గెలిచేస్తుంది అనుకున్న చివరి రోజు…ఒక్క బంతి కూడా ఆడకుండానే వర్షం మ్యాచ్ ని తుడిచేసింది. మ్యాచ్ రద్దు చేసి డ్రా గా ప్రకటించారు. 157 పరుగులే అవసరం కాగా చేతిలో 9 వికెట్లు, రోజంతా ఆట మిగిలే ఉండడంతో విజయం భారత్ సొంతమని అందరూ భావించారు. కానీ వర్షం పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ట్రోల్ల్స్ ఓ లుక్ వేయండి.
Video Advertisement
End of Article