రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ఇవాళ ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా సినిమా బృందం ఒక పోస్టర్ ను విడుదల చేసింది. అందులో రామ్ చరణ్, కియారా అద్వాని, దర్శకుడు శంకర్, ప్రొడ్యూసర్ దిల్ రాజు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సినిమాటోగ్రాఫర్ తిరు, కొరియోగ్రాఫర్ జానీ, అలాగే నటులు శ్రీకాంత్, సునీల్, అంజలి, నవీన్ చంద్ర కూడా ఉన్నారు.

ranveer singh
ఈ సినిమాలో వారు కూడా కీలక పాత్రలు పోషించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇవాళ ప్రారంభం అయ్యింది. ఈ లాంచ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్, అలాగే డైరెక్టర్ రాజమౌళి అతిథులుగా పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి మొదటి క్లాప్ కొట్టారు. ఈవెంట్ లో రణవీర్ సింగ్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. ముఖ్యంగా రణవీర్ హెయిర్ స్టైల్ ఉపేంద్ర ఫేమస్ హెయిర్ స్టైల్ ని పోలినట్టు ఉంది. దాంతో సోషల్ మీడియాలో ఈ విధంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

#1

#2#3#4#5#6#7#8#9#10