RCB vs KKR: రస్సెల్ పై ట్రెండ్ అవుతున్న 10 ట్రోల్ల్స్…పెద్ద బొక్కే.!

RCB vs KKR: రస్సెల్ పై ట్రెండ్ అవుతున్న 10 ట్రోల్ల్స్…పెద్ద బొక్కే.!

by Megha Varna

Ads

ఐపీఎల్ 2020 లో నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కి, కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 82 పరుగుల తేడా తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఓపెనర్లు అరోన్ ఫించ్ (47: 37 బంతుల్లో 4×4, 1×6), దేవదత్ పడిక్కల్ (32: 23 బంతుల్లో 4×4, 1×6) స్కోర్ చేశారు. 8వ ఓవర్‌లో క్రీజ్ లోకి వచ్చిన విరాట్ కోహ్లీ (33 నాటౌట్: 28 బంతుల్లో 1×4) చేయగా, ముందు ఏబీ డివిలియర్స్ (73 నాటౌట్: 33 బంతుల్లో 5×4, 6×6) క్రిస్‌ మోరీస్ (2/17), వాషింగ్టన్ సుందర్ (2/20), చాహల్ (1/12) చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు 2 వికెట్ల నష్టానికి 194 పరుగుల స్కోర్ చేసింది.

Video Advertisement

కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఓపెనర్ టామ్ బాంటన్ (8) స్కోర్ చేశారు. టామ్ బాంటన్ మొదటిలోనే అవుట్ అయ్యారు. తర్వాత వచ్చిన నితీశ్ రాణా (9), ఇయాన్ మోర్గాన్ (8), దినేశ్ కార్తీక్ (1) చేశారు. మరో ఓపెనర్ శుభమన్ గిల్ (34: 25 బంతుల్లో 3×4, 1×6) చేయగా ఆండ్రీ రసెల్ (16: 10 బంతుల్లో 2×4, 1×6), రాహుల్ త్రిపాఠి (16: 22 బంతుల్లో 1×4) స్కోర్ చేశారు. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 112/9 స్కోర్ చేసింది. నిన్నటి మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

1.

2.

3.

4.

5.

6.

7.

8.

9.

10.


End of Article

You may also like