“మీరు అలా ట్వీట్ చేసినప్పుడే అనుమానించాల్సింది.!” అంటూ… IND vs SL 3వ T-20లో “సంజు శాంసన్” పర్ఫామెన్స్ పై ట్రెండ్ అవుతున్న 10 ట్రోల్స్.!

“మీరు అలా ట్వీట్ చేసినప్పుడే అనుమానించాల్సింది.!” అంటూ… IND vs SL 3వ T-20లో “సంజు శాంసన్” పర్ఫామెన్స్ పై ట్రెండ్ అవుతున్న 10 ట్రోల్స్.!

by Mohana Priya

Ads

కొలంబో వేదికగా గురువారం జరిగిన ఆఖరి టీ20లో 7 వికెట్ల తేడాతో టీమిండియా పై శ్రీలంక విజయం సాధించింది. టాస్ గెలిచిన టీమిండియా మొదట బ్యాటింగ్ చేసింది. ఇన్నింగ్స్ మొదట్లోనే శిఖర్ ధావన్ (0) డక్ ఔట్ అవ్వగా, తర్వాత వచ్చిన దేవదత్ పడిక్కల్ (9: 15 బంతుల్లో 1×4), సంజు శాంసన్ (0), నితీశ్ రాణా (6: 15 బంతుల్లో) స్కోర్ చేశారు. తర్వాత వచ్చిన ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (14: 10 బంతుల్లో 2×4) కూడా నిరాశపరచడంతో టీమిండియా 9 ఓవర్లు ముగిసే సమయానికి 36/5తో స్కోర్ చేసింది.sanju samson

Video Advertisement

ఈ దశలో కొంచెం సేపు క్రీజ్ లో నిలిచిన భువనేశ్వర్ కుమార్ (16: 32 బంతుల్లో) కుల్దీప్ యాదవ్ (23 నాటౌట్: 28 బంతుల్లో) జోడి ఆరవ వికెట్‌కి 19 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. తర్వాత వచ్చిన రాహుల్ చాహర్ (5), వరుణ్ చక్రవర్తి (0) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. చివర్లో కుల్దీప్‌తో కలిసి చేతన్ సకారియా (5 నాటౌట్: 9 బంతుల్లో) టీమ్ ఇండియా ఆల్ అవుట్ అవ్వకుండా అడ్డుపడ్డారు.

లక్ష్యఛేదనలో శ్రీలంక ఓపెనర్లు అవిష్కా ఫెర్నాండో (12), మినోద్ భానుక (18) మెరుగైన ప్రారంభించారు మూడవ స్థానంలో వచ్చిన వచ్చిన సమరవిక్రమ (6) చేయగా చివరిలో ధనంజయ డిసిల్వా (23 నాటౌట్: 20 బంతుల్లో 2×4), హసరంగ (14 నాటౌట్: 9 బంతుల్లో 1×4) సమయోచిత ఇన్నింగ్స్ ఆడడంతో శ్రీలంక జట్టు 14.3 ఓవర్లలో 82/3తో గెలుపు లాంఛనాన్ని పూర్తి చేసింది. ఈ మ్యాచ్ లో సంజు శాంసన్ పర్ఫామెన్స్ నిరాశపరచడంపై సోషల్ మీడియాలో ఇలా ట్రోల్స్ వస్తున్నాయి.

#1

#2#3

#4#5#6#7#8#9#10


End of Article

You may also like