Ads
జూనియర్ ఎన్టీఆర్ మరొకసారి హోస్ట్ గా మన ముందుకు వచ్చారు. జెమినీ టీవీలో టెలికాస్ట్ అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు అనే ప్రోగ్రామ్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. ప్రోగ్రామ్ కూడా ఎప్పుడో మొదలవ్వాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది.
Video Advertisement
అయితే ఇప్పుడు ఈ ప్రోగ్రాం మొదలయ్యింది. ఈ ప్రోగ్రాం మొదలైనప్పటి నుంచి కూడా మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. అయితే, ఈ ప్రోగ్రాంకి మహేష్ బాబు అతిథిగా ఓ ఎపిసోడ్ వచ్చింది. ఈ ఎపిసోడ్ చాలా వైరల్ అయింది.
అప్పట్లో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ సరదాగా మాట్లాడుకున్న ప్రోమో కూడా ఓ రేంజ్ లో హిట్ అయింది. మరో వైపు సోషల్ మీడియా లో కూడా బాగానే ఎలివేషన్స్ ఇచ్చారు. ఐతే.. ఇంతకీ ఈ షో కి టిఆర్పి రేటింగ్ ఎంతవచ్చిందో తెలుసా..? కేవలం 4.9 టిఆర్పి రేటింగ్ మాత్రమే వచ్చింది.
End of Article