Ads
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ వైపే మొగ్గు చూపినట్టు అందరికి తెలిసిందే. ఇప్పుడు మొదటి రౌండ్ కౌంటింగ్ ముగిసేసరికి ఎగ్జిట్ పోల్స్ దే నిజమయ్యేలాగా కనిపిస్తుంది.
Video Advertisement
తోలి రౌండ్ లో …గజ్వేల్‌లో కేసీఆర్, గోషామహల్‌లో రాజాసింగ్ (బీజేపీ), ఆదిలాబాద్‌లో పాయల్ శంకర్ (బీజేపీ) ముషీరాబాద్‌లో ముఠా గోపాల్ (బీఆర్ఎస్), సత్తుపల్లిలో సండ్ర వెంకటవీరయ్య (బీఆర్ఎస్) , కామారెడ్డిలో రేవంత్‌రెడ్డి (కాంగ్రెస్), ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు (కాంగ్రెస్), అశ్వారావుపేటలో ఆదినారాయణ (కాంగ్రెస్), హుజూర్‌నగర్‌లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్), తుంగతుర్తిలో శామ్యూల్ (కాంగ్రెస్), మధిరలో మల్లు భట్టి విక్రమార్క (కాంగ్రెస్) లీడ్ లో ఉన్నారు.
End of Article