Ads
ప్రతి మనిషి జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం అనేది పెళ్లి మెగా కుటుంబంలో మాత్రం ఇది నిత్యం జరిగే ఒక ఘట్టంగా మారిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో పెళ్లి అనే పదానికి అర్థం మారిపోయి కొందరి జీవితాల్లో ఎన్ని పెళ్లిళ్లు జరుగుతున్నాయో చెప్పలేని పరిస్థితి దాపురించింది.
Video Advertisement
ఇదిలా ఉండగా మెగా కుటుంబంలో ఒకటికి మించి పెళ్లిళ్లు చేసుకొన ఘనత సాధించిన ఆ నలుగురు మరెవరో కాదువిజయ్ దుర్గ,పవన్ కల్యాణ్,అల్లు బాబీ మరియు శ్రీజలు.
ఇంకా వివరాల్లోకి వెళితే సాయి ధరమ్ తేజ తల్లి అయిన విజయ్ దుర్గ చిరంజీవి చెల్లెలు అన్న విషయం మనకు తెలుసు. ఇద్దరు పిల్లలు పుట్టాక భర్తతో విభేదాలు రావడంతో విడాకులు తీసుకొని చాలా సంవత్సరాలు ఆయనకు దూరంగా ఉన్న విజయదుర్గ ఇటీవల పిల్లలు పెద్దయ్యాక తనకు తోడు కావాలి అంటూ రెండో పెళ్లి చేసుకున్నారు.
ఇంకా మెగాస్టార్ తమ్ముడైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిందే. సినిమాల్లోకి ప్రవేశించక ముందే పవన్ నందిని అనే ఆమెను పెళ్లి చేసుకున్నారు. తరువాత తన తోటి నటి అయిన రేణుదేశాను రెండో పెళ్లి చేసుకోగా ముచ్చటగా తీన్మార్ సినిమాలో నటించిన రష్యన్ ముద్దుగుమ్మ అన్నా లెజ్నోవాను మూడో పెళ్లి చేసుకున్నారుమెగా ఫ్యామిలీ నీ అల్లు కుటుంబాన్ని వేరు వేరుగా చూడలేము కాబట్టి అల్లు కుటుంబ సభ్యులు కూడా మెగా కుటుంబం కిందకే వస్తారు.అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబి కూడా రెండు పెళ్లిళ్లు చేసుకుని ఈ మారేజ్ రేస్ లో a తను స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.
శ్రీజ పెళ్లి విషయంలో వేసిన తప్పటడుగులు గురించి అందరికీ తెలిసిందే. శిరీష్ భరద్వాజను ప్రేమించిన ఆమె తండ్రి అంగీకరించకపోవడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయి మరీ పెళ్లి చేసుకుంది.
ఒక కూతురు పుట్టిన తర్వాత భరద్వాజకు విడాకులు ఇచ్చిన శ్రీజ కళ్యాణ్‌దేవ్ తో ఏడడుగులు నడిచింది. ఇప్పుడు అతనితో మరో కూతురు పుట్టిన తర్వాత విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని సమాచారం.
ఇలా మెగా కుటుంబంలోని నలుగురు ఒకటి నుంచి పెళ్లిళ్లు చేసుకొని రికార్డ్ సృష్టిస్తున్నారు.
End of Article