Ads
దేశం లో కరోనా రక్కసి కోరలు చాస్తోంది చిన్న, పెద్ద ,ధనిక, పేద అంటూ తేడా లేకుండా అందరిని పట్టి పీడిస్తుంది ఇటీవలే చాల మంది ప్రముఖులు కరోనా భారిన పడుతున్నారు.కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారింపబడింది అంటూ స్వయానా ఆయనే వెల్లడించారు.
Video Advertisement

కరోనా బాధితుల్లో మరో రాజకీయ నాయకుడు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
ఇటీవలే కొన్ని లక్షణాలు కనపడటం తో కోవిడ్ పరీక్షా చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారించారు అంటూ చెప్పారు.ఆలాగే నాన్నయి కలసిన వారు అందరూ వెంటనే పరీక్షలు చేయించుకోవాలంటూ తెలిపారు. మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థించారు.కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ సోషల్ మీడియాలో తెలిపారు. ఇటీవలే ఆయన కరోనా వాక్సిన్ మొదటి డోస్ వేయించుకున్నారు మరో డోస్ తీసుకునే లోపే ఆయనకు కరోనా సోకడం జరిగింది
Also Read : పవన్ “బద్రి” వెనక ఇంత కథ ఉందా? పూరి అసలు హీరోగా ఎవరిని అనుకున్నారంటే?
End of Article