ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ మెగా ఫామిలీ తో సినిమాలని తీయడానికి సిద్ధం అవుతుంది. మెగాస్టార్ చిరు దర్శకులు మారుతి కంబినేషన్ లో ఒక సినిమా రాబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే కథ ని చిరు కి వినిపించారని స్టోరీ లైన్ కూడా చిరు కి నచ్చిందని చెబుతున్నారు. ఈ సినిమా శంకర్ దాదా సీక్వెల్ లా ఉంటుందని.

Video Advertisement

పూర్తి ఎంటర్టైనర్ గా సినిమాని రూపు దిద్దుతున్నట్టు తెలుస్తుంది. అలాగే మరో మెగా హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ‘సాహూ’ దర్శకుడు సుజీత్ తో ఒక సినిమా ని రూపొందిస్తున్నారని ఈ సినిమా చర్చల్లో ఉన్నట్టు చెబుతున్నారు.

mega family

mega family

ఈ ప్రాజెక్ట్స్ పై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వేచి చూడక తప్పదు. సో వరుస సినిమాలతో మెగా ఫాన్స్ ని అలరించడానికి సిద్ధమవుతున్నారు మెగా హీరోస్. ఇక వీరి కంబినేషన్ వస్తున్న సినిమా ‘ఆచార్య’ మొదట దసరాకి విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించిన అది కుదరలేదు. దీపావళి లేదా, క్రిస్మస్ కి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.