ఒకవైపు ఖరోనా విజృంభణ, మరో వైపు వ్యాక్సిన్ల కొరత ప్రతి రోజు వార్తల్లో మనం చూస్తూనే ఉన్నాము. వ్యాక్సిన్ల లభ్యత సమయానికి అందక ప్రజలు ప్రభుత్వాలు ఒకవైపు ఇబ్బంది పడుతూ ఉంటె.మరో వైపు అధికారులు నిర్లక్షయంగా వ్యవహరిస్తున్నారు.తెలంగాణ లోని కొండాపూర్ ఏరియా ఆసుపత్రి నుంచి 50 కోవిషీల్డ్ వైల్స్ మిస్ అయ్యాయి.

Video Advertisement

vaccines-missin-from-kondapur-hospital

vaccines-missin-from-kondapur-hospital

మెడికల్ ఆఫీసర్ స్వరాజ్య లక్ష్మి మాట్లాడుతూ గురువారం రోజు కోవే షీల్డ్ వ్యాక్సిన్లు మిస్ అయినట్టుగా తమ దృష్టికి వచ్చిందని, మిస్ అయిన వ్యాక్సిన్ల మీద పోలీసు కంప్లైంట్ కూడా ఇచ్చామని.వాటి గురించి వెతుకుతున్నామని చెప్పుకొచ్చారు.గత వారం రోజులుగా రాష్ట్రం లో వాక్సిన్ల కొరత దృష్ట్యా ప్రజలకి అందించే ప్రక్రియని నిలిపివేసినట్టుగా అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి : ఫోన్ పోయిన 8 నెలల తర్వాత తిరిగిచ్చిన ఉబర్ డ్రైవర్.. ఇంతకీ ఏమి జరిగిందంటే..?