• About Us
  • Contact Us
  • Contribute to Us
  • Privacy Policy
    • Disclaimer
  • Methodology for Fact Checking
  • Sourcing Information

Telugu Adda

Latest Telugu News and Updates | Viral Telugu News Portal

  • Home
  • News
  • Off Beat
  • Human angle
  • Filmy Adda
  • Sports Adda
  • Mythology
  • Health Adda
  • Viral

Vakeel Saab Dialogues – Pawan Kalyan Vakeel Saab Dialogues

Published on June 11, 2021 by Anudeep

Pawan Kalyan Vakeel Saab  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సినిమా ‘వకీల్ సాబ్’ ఏప్రిల్ 9 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవ్వబోతుంది ఈ చిత్రం ట్రైలర్, టీజర్ లకి ఇప్పటికే మంచి స్పందన లభించగా ఫాన్స్ లో కొత్త ఉత్సహాన్ని నింపింది,వేణు శ్రీరామ్ ఈ సినిమాని దర్శకత్వం వహిస్తుండగా థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.ఈ సినిమాలోని టీజర్ ట్రైలర్ ల లోని కొన్ని డైలోగ్స్ మీకోసం

vakeel-saab-dialogues

vakeel-Saab-dialogues Vakeel Saab Powerful Dialogues

pawan-dialogues

pawan-dialogues

Vakeel saab Dialogues Download :

vakeel-saab-powerful-punch-dialogues

vakeel-Saab-powerful-punch-dialogues

vakeel-saab-powerful-punch-dialogues

vakeel-Saab-powerful-punch-dialogues

లేటెస్ట్ సెన్సేషన్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్సాబ్’. సినిమా నుంచి పవర్ ఫుల్ డైలాగ్స్ మీకోసం థియేటర్స్ లో మాములుగా లేదు ప్రేక్షకుల రెస్సాన్స్ ఈ డైలోగ్స్ కి పవర్ స్టార్ చెబుతూ ఉంటె ఒక్క్కో మాటా తుట్టల్లా పేలుతున్నాయి, వాటి నుంచి కొన్ని మీకోసం

vakeel-saab-powerful-dialogues

vakeel-Saab-powerful-dialogues

Vakeel Saab Political Dialogues – Pawan Kalyan Vakeel Saab New Dialogues

vakeel-saab-powerful-dialogues

vakeel-Saab-powerful-dialogues

Vakeel Saab Punch Dialogues – Pawan Kalyan Vakeel Saab Dialogues

vakeel-saab-powerful-dialogues

vakeel-Saab-powerful-dialogues

Latest Vakeel Saab Dialogues – Pawan Kalyan Vakeel Saab Dialogues

pawan-dialogues

Pawan-dialogues

Power star Vakeel Saab Dialogues – Pawan Kalyan Vakeel Saab Dialogues

vakeel-saab-powerful-dialogues

vakeel-Saab-powerful-dialogues

Power full Vakeel Saab Dialogues – Pawan Kalyan Vakeel Saab Dialogues

  1. కోర్ట్ లో వాదించడం తెలుసు, కోటు తీసి కొట్టడం తెలుసు.
  2. రాముడు అయోధ్యలో ఉన్న అడవిలో ఉన్న ఆనందంగానే ఉంటాడు. చూడ్డానికి భక్తుల మనసుకే కష్టంగా ఉంటుంది.
  3. 3. ఏ జనం కోసం తాను అన్ని పోగొట్టుకున్నాడో, అదే జనం మాట మీద నిలబడలేకపోయారు.
  4. 4. మీరు రైజ్ చేసిన పాయింట్స్ నాలో కొత్త ఆలోచనలు కలిగేలా చేసాయి.
  5.  వాళ్ళు సామాన్యులు. నీలాంటోడు పెడతా అంటే ఆశపడతారు. బెదిరిస్తే భయపడతారు. ఆశకి భయానికి మధ్య ఊగిసలాడే జీవితాలు వాళ్ళవి.వాళ్ళు నాకోసం వున్నా లేకపోయినా, నేనెప్పుడూ వాళ్ళకి అండగానే వుంటాను.
  6.  నేను పైసల కోసం పని చేసే లాయర్ ని కాదు, జనం కోసం నిలబడే వకీల్ ని.
  7.  ఓటమి అనేది ఎదుటి వాళ్ళు డిసైడ్ చేసేది కాదు. మనం డిసైడ్ చేసుకునేది. మనం ఒప్పుకోనంత వరకు ఓడిపోనట్లే.
  8.  మీరు అయితే అమ్మాయిలని అడగచ్చు. మేము అయితే అబ్బాయిలని అడగకూడద.
  9. ఆడబిడ్డలో సహనమే కాదు, తెగించే తెగింపు వుంది, ఎదురు తిరిగే ధైర్యం వుంది, తిరగబడే సత్తా వుంది. వాళ్ళు తిరగబడాలి.
  10.  ఆశతో ఉన్నోడికి గెలుపు ఓటములు ఉంటాయి. ఆశయంతో ఉన్నోడికి కేవలం ప్రయాణం మాత్రమే ఉంటుంది.
  11.  ఓటమి అంటే అవమానం కాదు. గెలుపుకి మరో అవకాశం.
  12. ఎన్నాళ్ళైనా… ఎన్నేళ్ళైనాా… నాలో ఆవేశం తగ్గదు, ఆశయం మారదు.

Also Check: 30 KGF POWERFUL DIALOGUES | KGF TELUGU DIALOGUES TELUGU


We are hiring Content Writers. Click Here to Apply



Search

Recent Posts

  • TS Inter 2nd Year Results 2022 Name Wise Search , Telangana Inter 2nd Year Results 2022
  • TS Inter 1st Year Results 2022 Name Wise Search , Telangana Inter 1st Year Results 2022
  • ఎందుకు ఈ 2 డైరెక్టర్లకి అంత క్రేజ్..? వీరి సినిమాలు అంత సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణం ఇదేనా..?
  • మ‌నం నిత్యం వాడే ఈ 12 వ‌స్తువుల‌ను… ఒక‌ప్పుడు దేనికోసం ఉప‌యోగించేవారు తెలుసా..?
  • కన్మణి రాంబో ఖతీజా (KRK) సినిమాలో “సమంత”తో నటించిన… ఈ స్టార్ ప్లేయర్‌ని గుర్తుపట్టారా..?

Copyright © 2022 · Telugu Adda Technology by Cult Nerds IT Solutions