లవ్ క్లాసెస్ తర్వాత బెడ్ రూమ్ క్లాసెస్…. జబర్దస్త్ కమెడియన్ చెంప చెళ్లుమనిపించిన వర్షిణి…!

లవ్ క్లాసెస్ తర్వాత బెడ్ రూమ్ క్లాసెస్…. జబర్దస్త్ కమెడియన్ చెంప చెళ్లుమనిపించిన వర్షిణి…!

by Anudeep

Ads

బుల్లితెరపైన యాంకరింగ్ రంగానికి గ్లామర్ సొగసులద్దింది అనసూయ , రశ్మిలు అయితే దానిని మరింత ముందుకు తీస్కెళ్లింది మాత్రం వర్షిణినే . స్వతహాగా మోడల్ . సినిమా రంగం నుండి బుల్లితెరకి వచ్చిన నటి . దాంతో స్కిన్ షో చేయడానికి రెడీగా ఉంటుంది . పటాస్ షోలో బోల్డ్ పంచులే కాదు, బోల్డ్ గా కనపడ్డానికి వెనకాడడం లేదు.

Video Advertisement

 

ఒకట్రెండు సినిమాల్లో నటించిన వర్శిని పెళ్లిగోల వెబ్ సిరీస్ తో బాగా ఫేమస్ అయింది.తర్వాత యాంకర్ అవతారం ఎత్తింది. యాంకరింగ్ రంగంలో మామూలు పోటీ ఉండదు. ఆ పోటీని తట్టుకుంటూ యాంకర్ గా దూసుకుపోతుంది పటాస్ షోకి యాంకరింగ్ చేస్తుంది. ఆ షో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కామెడి పేరుతో డబుల్ మీనింగ్ డైలాగులే ఎక్కువగా ఉంటాయి. ఇంకా పండగ స్పెషల్ ఈవెంట్స్ లో కూడా ఆకట్టుకుంటుంది వర్షిణి.

Also read: కిరాక్ ఆర్పీ సంచలన కామెంట్స్..! జీవితంలో మళ్లీ దాని జోలికి వెళ్ళను…!

పటాస్ షో నుండి రవి, శ్రీముఖిలు తప్పుకున్న విషయం తెలిసిందే.వాళ్ల స్థానంలో చంటి, వర్శిని ఈ షోను హోస్ట్ చేస్తున్నారు.చలాకి చంటితో కలిసి బోల్డ్ పంచులు మొహమాటం లేకుండా వేసేస్తుంది. మొన్నీమధ్య ఒక స్టూడెంట్ బుగ్గలు కొరికిన విషయంలో నెటిజన్లు వర్శనిని వదలకుండా ట్రోల్ చేశారు. వర్శిని మాత్రం అవేం పట్టనట్టుగా , పట్టించుకోనట్టుగా ప్రవర్తిస్తుంది. ఇటీవల ముక్కు అవినాష్ చెంప పగలకొట్టి మళ్లీ ట్రోలర్స్ కి పనికల్పించింది.

ఇంతకీ ముక్కు అవినాష్ ని ఎందుకు కొట్టిందంటే, పటాస్ షోలో అవినాష్, వర్శిణి ముందు లవ్ క్లాసెస్ అంటూ స్కిట్లో భాగంగా వర్శిణితో కుళ్లు జోకులేస్తుననాడు. వాటికి అవినాష్, షోలో పార్టిసిపెంట్స్, ఆడియన్స్ తో పాటు వర్శిణి కూడా ఎంజాయ్ చేసింది. వెంటనే అవినాష్ లవ్ క్లాసెస్ తర్వాత బెడ్రూం క్లాసెస్ ఉంటాయని కామెంట్ చేశాడు.

అంతే చెంప పగలగొట్టింది. నవ్వుతూనే చెంప చెల్లుమనిపించినందుకు అవినాశ్ మొదట షాక్ అయినప్పటికి, అసలు అక్కడ ఏం జరగనట్టు , అది కూడా స్కిట్లో భాగమే అన్నట్టుగా ప్రవర్తించి అవినాశ్ స్కిట్ అవ్వగానే వెళ్లిపోయాడు. నిజానికి అవినాశ్ ఆ షాక్ నుండి ఇంకాతేరుకోలేదని సమాచారం.

watch video:

image source: etv plus india


End of Article

You may also like