Ads
Victory Venkatesh Narappa Trailer: విక్టరీ వెంకటేష్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. Narappa trailer “నారప్ప” సినిమా అనౌన్స్ చేసి చాలా రోజులే అవుతోంది. అయితే.. కరోనా మహమ్మారి కారణం గా ఈ సినిమా షూటింగ్, రిలీజ్ అన్ని వాయిదా పడుతూ వచ్చాయి. వెంకటేష్ అభిమానులు ఈ సినిమా థియేటర్ రిలీజ్ అవ్వాలని కోరుకున్నారు. కానీ.. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటిటి లో జులై 20 న విడుదల కాబోతోంది.
Video Advertisement
ఈ సినిమా పోస్టర్ రిలీజ్ దగ్గరనుంచి విపరీతం గా హైప్ క్రియేట్ అయింది. వెంకటేష్ డిఫరెంట్ లుక్స్ చాలా వరకు అంచనాలను పెంచేసాయి. ఇక ప్రియమణి క్యారెక్టర్ కూడా ప్లస్ కాబోతోంది. ” మన దగ్గర డబ్బు ఉంటె తీసేసుకుంటారు.. భూమి ఉంటె తీసేసుకుంటారు.. కానీ చదువుని మాత్రం మన దగ్గర నుంచి ఎవ్వరు తీసుకోలేరు..” అంటూ వెంకటేష్ చెప్పే డైలాగ్ ఈ ట్రైలర్ లో హైలైట్ గా నిలిచింది. మీరు కూడా ఈ కింద వీడియో లో ట్రైలర్ చూడొచ్చు.
Watch Video:
End of Article