నారప్ప ట్రైలర్ రిలీజ్.. వెంకీ మామ అదరగొట్టాడు గా…!

నారప్ప ట్రైలర్ రిలీజ్.. వెంకీ మామ అదరగొట్టాడు గా…!

by Anudeep

Ads

Victory Venkatesh Narappa Trailer:  విక్టరీ వెంకటేష్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. Narappa trailerనారప్ప” సినిమా అనౌన్స్ చేసి చాలా రోజులే అవుతోంది. అయితే.. కరోనా మహమ్మారి కారణం గా ఈ సినిమా షూటింగ్, రిలీజ్ అన్ని వాయిదా పడుతూ వచ్చాయి. వెంకటేష్ అభిమానులు ఈ సినిమా థియేటర్ రిలీజ్ అవ్వాలని కోరుకున్నారు. కానీ.. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటిటి లో జులై 20 న విడుదల కాబోతోంది.

Video Advertisement

watch narappa online on amazo prime

watch narappa online on amazo prime

ఈ సినిమా పోస్టర్ రిలీజ్ దగ్గరనుంచి విపరీతం గా హైప్ క్రియేట్ అయింది. వెంకటేష్ డిఫరెంట్ లుక్స్ చాలా వరకు అంచనాలను పెంచేసాయి. ఇక ప్రియమణి క్యారెక్టర్ కూడా ప్లస్ కాబోతోంది. ” మన దగ్గర డబ్బు ఉంటె తీసేసుకుంటారు.. భూమి ఉంటె తీసేసుకుంటారు.. కానీ చదువుని మాత్రం మన దగ్గర నుంచి ఎవ్వరు తీసుకోలేరు..” అంటూ వెంకటేష్ చెప్పే డైలాగ్ ఈ ట్రైలర్ లో హైలైట్ గా నిలిచింది. మీరు కూడా ఈ కింద వీడియో లో ట్రైలర్ చూడొచ్చు.

Watch Video:


End of Article

You may also like