మిరపకాయ్, మిర్చి ఫేమ్ “రిచా గంగోపాధ్యాయ్” గుర్తున్నారా.? ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా.?

మిరపకాయ్, మిర్చి ఫేమ్ “రిచా గంగోపాధ్యాయ్” గుర్తున్నారా.? ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా.?

by Anudeep

Ads

రిచా గంగోపాధ్యాయ.. ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. దాదాపు తెలుగు సినీ ప్రేక్షకులందరికీ ఈ హీరోయిన్ సుపరిచితురాలు. తెలుగు నాట లీడర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రిచా గంగోపాధ్యాయ ఆ తరువాత పలు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చారు.

Video Advertisement

నాగవల్లి, మిరపకాయ్, సారొచ్చారు, మిర్చి లాంటి సినిమాలతో రిచా గంగోపాధ్యాయ బాగా పాపులర్ అయ్యారు. అలాగే తమిళ్ రీమేక్ సినిమాలలో కూడా రిచా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. మయక్కం ఎన్నా ఆమెకు మరింత పేరు తెచ్చి పెట్టింది.

వరుస సినిమాలతో బిజీ గా ఉన్న రోజులలోనే రిచా గంగోపాధ్యాయ సినిమాలకు దూరం అయ్యారు. మిర్చి సినిమా తరువాత రిచా గంగోపాధ్యాయ కు చాలా పాపులారిటీ వచ్చింది. మిర్చి సినిమా 2013 లో రిలీజ్ అవ్వగా.. అదే ఏడాది రిలీజ్ అయిన భాయ్ సినిమా లో కూడా నటించారు. ఆ తరువాత రిచా గంగోపాధ్యాయ తిరిగి తెరపై కనిపించలేదు. అయితే.. ఆమె ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు.. ఎలా ఉంటున్నారు అనే సందేహం మాత్రం అభిమానులలో కలుగుతోంది.

అక్టోబర్ 2013 లోనే ఆమె సినిమాలకు దూరంగా ఉండబోతున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత ఆమె అమెరికాకు వెళ్లిపోయారు. అక్కడే ఆమె ఎంబీఏ ను పూర్తి చేసి తన కలలను నెరవేర్చుకునే దిశగా ప్రయత్నాలు సాగించారు. తాను చదువుకుంటున్నప్పుడే పరిచయమైన జో లాంజెల్లా ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇటీవలే ఆమె పండంటి బాబుకి జన్మనిచ్చారు కూడా. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాటిపై మీరు కూడా ఓ లుక్ వేయండి.

#1.

#2.

#3.

#4.

#5.

#6.

 

#7.

 

#8.

 

#9.

#10.

#11.

#12.

#13.

#14.

#15.


End of Article

You may also like