లైఫ్ లో అందరికీ గుర్తుండిపోయే మెమోరీస్ కాలేజ్ డేస్ లోనే ఉంటాయి.అలాంటి కాలేజ్ డేస్ లో మనం ఏడాదికోసారి వచ్చే ఫెస్ట్ లో ఫ్రెండ్స్ తో కలిసి చేసే అల్లరి అంతా ఇంతా కాదు.ఫెస్ట్ లో అల్లరితో పాటు మన క్లాస్ మేట్స్ తో కలిసి స్టెప్ లు కూడా వేస్తాం.అప్పుడు వేసిన స్టెప్ లే తర్వాతి ఫ్యూచర్ లో డ్యాన్స్ వేయాల్సినప్పుడు మనల్ని కాపాడుతాయి.

watch video:

ఈ బ్యాచ్ వరుసగా దాదాపు ఓ ఐదు నిమిషాలు డాన్స్ వేశారు. ఈ మెడ్లీ కి ఫెస్ట్ లోనే కాదు మనం కూడా ఈలలు వేస్తాం.కావాలంటే మీరు కూడా ఈ వీడియో పై ఓ లుక్ వేయండి.