స్టేజి పైకి ఆ పెళ్లికూతురు డాన్స్ చేసుకుంటూ వచ్చిన ఈ వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే.! (వీడియో)

స్టేజి పైకి ఆ పెళ్లికూతురు డాన్స్ చేసుకుంటూ వచ్చిన ఈ వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే.! (వీడియో)

by Sainath Gopi

వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం . ముఖ్యంగా ఆడపిల్లకి. ఎందుకంటే పెళ్లి తర్వాత తన పుట్టింటిని వదిలేసి, అత్తవారింట్లో కొత్త ప్రదేశంలో కొత్త మనుషుల మధ్యకి వెళ్లాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనసులో ఎన్నో సందేహాలు, ఆలోచనలు సహజం. కాబోయే వాడు తనని అర్ధం చేసుకుంటాడు అనే ఆశతో ఎంతో సంతోషంగా ఉంటుంది వధువు. ఓ వధువు స్టేజిపైకి డాన్స్ చేసుకుంటూ వచ్చిన ఈ వీడియో చూస్తే ఆమె ఆనందానికి అవధులు లేవు అనిపిస్తుంది.

Video Advertisement

పెళ్లికి వచ్చిన అతిథులు, బంధువులు, స్నేహితులు అంతా కలిసి పెళ్లి కూతురుతో స్టెప్పులేశారు. ఇక.. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఇప్పుడది వైరలవడమే కాదు.. నెటిజన్ల నుంచి తెగ ప్రశంసలు కూడా అందుకుంటున్నది. పెళ్లిలో వైవిధ్యాన్ని ప్రదర్శించి పాత తరంనాటి సంప్రదాయాలను పక్కన బెట్టి అందరితో కలిసి ఎంజాయ్ చేసిన పెళ్లి కూతురుకు హేట్సాఫ్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

watch video:

 

View this post on Instagram

 

A post shared by Telugu Jokes Zone (@telugu_jokes_zone) on

పెళ్లంటే పందిళ్లు,సందళ్లు,తప్పట్లు,తాళాల,తళంబ్రాలు మూడే ముళ్లు,ఏడే అడుగులు మొత్తం కలిసి నూరేళ్లు అంటూ ఒక ఫేమస్ పాట ఉంది గుర్తుందా? ఇవన్నీ జరగాలంటే ముందు పెళ్లి కార్డు కావాలి కదండీ.ఇంతకీ మీరు పెళ్లి కార్డులో ఏం రాయిస్తారు? శ్రీరస్తు,శుభమస్తూ,ఆవిగ్నమస్తూ అంటూ మొదలుపెట్టి పెళ్లికొడుకు,పెళ్లి కూతురు పేర్లు,వివాహ వేడుక తదితర వివరాలు, చివరన బంధుమిత్రుల అభినందనలతో అంటూ ముగిస్తుంది. అవునా?కాదా? కానీ ఒక జంట డిఫరెంట్ గా ఆలోచించింది.అందులో తమ హనీమూన్ గురించి కూడా మెన్షన్ చేశారు..హనీమూన్ గురించి మెన్షన్ చేయడం ఏంటని ఆశ్చర్యపోకండి. చదవండి

ఎవరైనా పెళ్లికి చెప్పాకా ఆ పెళ్లికి వెళ్లడం ,వెళ్లకపోవడం మనిష్టం.ఇక గిఫ్టుల సంగతి అంటారా అది పూర్తిగా మనపైనే డిపెండ్ అయి ఉంటుంది.అంతేకాని నా పెళ్లికి ఫలానా గిఫ్ట్ తీసుకుని రా అని ఎవరూ అడగరు. మా పెళ్లికి గిఫ్టులు స్వీకరించబడవు అని రాసిన పెళ్లి కార్డులు చూసుంటాం కాని,మా పెళ్లికి గిఫ్టులు వద్దు డబ్బులు ఇవ్వండి అనే కార్డు ఎక్కడైనా చూసారా?


You may also like

Leave a Comment