Ads
శేఖర్ కమ్ముల దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. అక్కినేని నాగార్జున నటుడిగా మంచి గుర్తింపు పొందారు. అయితే.. ఈ ఇద్దరి సెలెబ్రిటీలకి కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి.
Video Advertisement
అవేంటో ఈ ఆర్టికల్ లో చూద్దాం. చాలా మంది వివిధ బ్యాక్ గ్రౌండ్స్ నుంచి సినీ ఇండస్ట్రీకి వస్తూ ఉంటారు. కొందరు డాక్టర్ అవ్వాలనుకుని యాక్టర్లు అవుతూ ఉంటారు. కొందరు దర్శకులు అవ్వాలనుకుని సినిమాల్లోకి వస్తూ ఉంటారు.
అయితే నాగ్, శేఖర్ కమ్ముల మాత్రం మెకానికల్ ఇంజనీర్స్ అవ్వాలి అనుకున్నారు. వారు మెకానికల్ ఇంజనీరింగ్ లో పట్టా పుచ్చుకున్న తరువాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళిద్దరిది ఒకటే డిగ్రీ బ్యాక్ గ్రౌండ్ కావడం గమనార్హం. కానీ.. ఇద్దరూ సినీ ఇండస్ట్రీ లో తమ సొంత టాలెంట్ తో పైకొచ్చారు.
End of Article