Ads
బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ప్రియ ఎలిమినేట్ అవుతుండడం షాక్ ని కలిగించే విషయమే. అయితే..సన్నీ తో గొడవ పెట్టుకోవడం, కొన్ని సార్లు దురుసుగా మాట్లాడడం వల్లే ఆమె ఎలిమినేట్ అయిపోయారు అంటూ కధనాలు కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటె.. బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాక.. ప్రియ తన అభిమానులను ఉద్దేశించి ఓ మెసేజ్ ను కూడా షేర్ చేసారు.
Video Advertisement
తాజాగా.. బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యిన తరువాత ప్రియకు ఎంత రెమ్యునరేషన్ వచ్చింది అనే విషయమై చర్చ నడుస్తోంది. ప్రియకు బిగ్ బాస్ యాజమాన్యం వారానికి ఒకటిన్నర లక్ష రూపాయల రెమ్యునరేషన్ ను మాట్లాడుకున్నారట. ఈ లెక్క ఈ ఏడు వారాలలో ఆమెకు పదిలక్షల వరకు రెమ్యునరేషన్ వచ్చి ఉంటుంది అని అంచనా.
End of Article