Ads
మనందరికీ సినిమాలంటే చాలా ఇష్టం. ఒక పర్ఫెక్ట్ సినిమా అంటే, మనం అందులో అన్ని ఎలిమెంట్స్ ఉండాలని కోరుకుంటాం. యాక్షన్, కామెడీ, రొమాన్స్, ఎమోషన్స్.. ఇలా అన్ని ఉంటేనే మనం ఒక సినిమా ను ఇష్టపడతాం.
Video Advertisement
అయితే, ఒక సినిమా కోసం నటి నటులు, అన్ని రకాల హావ భావాలను పలికించాల్సి ఉంటుంది. నటులు గా అది వారి వృత్తి ధర్మం అయినప్పటికీ, ఇందులో వారు అనేక ఇబ్బందులను కూడా ఎదుర్కొంటుంటారు.
మాములుగా, హీరో హీరోయిన్లు ఇద్దరు సెట్ లో చాలా ఫ్రెండ్లీ గా ఉంటారు. తద్వారా కలిసి నటిస్తున్నప్పుడు ఇబ్బందులు ఎదురుకాకుండా చనువు ఉంటుంది. అయితే, మనలో చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే.. రొమాంటిక్ సన్నివేశాలు చేస్తున్నపుడు, హీరో హీరోయిన్లకు ఫీలింగ్స్ వస్తే ఏమి చేస్తారు..? అని అనుకుంటూ ఉంటాం. కానీ, అసలు విషయం ఏమిటంటే వారికి అసలు ఎమోషన్స్ అనేవే రావు. ఎందుకంటే.. వారు ఫీలింగ్స్ రాకుండా టాబ్లెట్స్ ను వేసుకుంటారు.
ఇలాంటి సన్నివేశాల్లో నటించే ముందు వారు టాబ్లెట్స్ తీసుకుని.. కేవలం దర్శకుడు చెప్పినట్లు నటించే తోలుబొమ్మల్లా మారిపోతారు. తోలుబొమ్మలంటే.. తెలుసు కదా. మనం ఎలా ఆడిస్తే, అలా ఆడుతూ ఉంటాయి. నటి నటులు కూడా అంతే.. దర్శకుడు చెప్పినంత మేరకే నటిస్తుంటారు. వారి పారితోషికం వారు తీసుకుంటారు. కానీ, ఇలాంటి సన్నివేశాలు పదే పదే చూసేవారికి మాత్రం ఫీలింగ్స్ సహజం గానే వచ్చేస్తుంటాయి.
ఎక్కువ గా వీటినే చూడడం వలన, మనం వీటికి అడిక్ట్ అయిపోతాము. అలానే, ఎవరితోనూ కలవకూడదని అనుకుంటాము. కేవలం, అది నటన మాత్రమే అన్న విషయం గుర్తుంచుకుని.. ఇలాంటి సన్నివేశాలపై దృష్టి పెట్టడం కంటే.. మన కెరీర్ పైన, చదువు పైనా దృష్టి పెడితే.. అలాంటి సంఘటనలు మన నిజ జీవితం లో కూడా జరుగుతాయి. నిజమైన విజయం అంటే అదే. మనం అది సాధించగలగాలి.
End of Article