• About Us
  • Contact Us
  • Contribute to Us
  • Privacy Policy
    • Disclaimer
  • Methodology for Fact Checking
  • Sourcing Information

Telugu Adda

Latest Telugu News and Updates | Viral Telugu News Portal

  • Home
  • News
  • Off Beat
  • Human angle
  • Filmy Adda
  • Sports Adda
  • Mythology
  • Health Adda
  • Viral

ఈ 10 “పెద్ద” సినిమాల్లో… డైరెక్ట్ OTT RELEASE అయ్యే సినిమా ఏది..?

Published on January 28, 2022 by Mohana Priya

ఈ సంక్రాంతికి చాలా పెద్ద సినిమాలు రిలీజ్‌కి సిద్ధమయ్యాయి. కానీ కరోనా కేసులు పెరగడంతో అన్నీ వాయిదా పడ్డాయి. నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా నటించిన బంగార్రాజు మాత్రమే ఈ సంక్రాంతికి విడుదలైన పెద్ద సినిమా. ఈ సినిమాలన్నీ కూడా ఈ సంవత్సరంలోనే విడుదల అవుతాయి అని ప్రకటించారు. మరి ఎప్పుడు అనేది ఎదురు చూడాల్సిందే.

ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో కొన్ని రోజుల నుండి ఒక వార్త ప్రచారంలో ఉంది. అదేంటంటే ఒక పెద్ద తెలుగు సినిమా బృందం తమ సినిమాని డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేయడానికి చర్చలు జరుపుతున్నారు అనే వార్త ఒకటి వినిపిస్తోంది. కానీ ఆ సినిమా పేరు ఏంటో మాత్రం ఎప్పటికీ తెలియలేదు. అసలు తెలుగులో రాబోతున్న పెద్ద సినిమాలు ఏవో, వాటిలో ఏ సినిమా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

 

#1 ఆర్ఆర్ఆర్

అసలు ఈ సంవత్సరం మొదట్లో విడుదలవ్వాల్సిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా కోసం సర్కారు వారి పాట, భీమ్లా నాయక్ వంటి సినిమాలు అన్నీ రిలీజ్ వాయిదా వేసుకున్నాయి. కానీ ఆర్ఆర్ఆర్ వాయిదా పడి, రెండు రిలీజ్ డేట్లని ప్రకటించింది.

rrr trailer analysis and hidden details

#2 రాధే శ్యామ్

ఈ సినిమా కూడా జనవరిలో విడుదలవ్వాల్సి ఉంది. అయితే, రాధే శ్యామ్ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అవుతుంది అని వార్తలు అయితే వచ్చాయి. కానీ సినిమా బృందం, థియేటర్లలోనే విడుదల అవుతుంది అని చెప్పారు.

netizens decode radhe shyam two heartbeats poster

#3 సర్కారు వారి పాట

ఈ సినిమా ముందు జనవరిలో విడుదల చేయాలి అని అనుకున్నారు. కానీ తర్వాత ఏప్రిల్ విడుదల అవ్వబోతోంది అని ప్రకటించారు. కానీ ఇప్పుడు మాత్రం సినిమా విడుదలపై ఇంకా క్లారిటీ రాలేదు.

which big telugu film is opting for direct ott release

#4 భీమ్లా నాయక్

ఈ సినిమా కూడా ముందు జనవరిలో విడుదల అవ్వాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఫిబ్రవరిలో విడుదల అవుతోంది.

which big telugu film is opting for direct ott release

#5 ఆచార్య

ఆచార్య కూడా విడుదల వాయిదా వేసుకుంది. కొత్త విడుదల తేది ఇంకా ప్రకటించలేదు.

ram charan role duration in acharya movie

#6 ఎఫ్ 3

ఈ సినిమా కూడా ఎన్నోసార్లు విడుదల వాయిదా వేసుకుంది. ఇప్పుడు ఏప్రిల్ లో విడుదల అవుతుంది అని సమాచారం.

which big telugu film is opting for direct ott release

#7 మేజర్

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందించిన ఈ సినిమా కూడా విడుదల వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

which big telugu film is opting for direct ott release

#8 గని

వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న గని సినిమా బృందం కూడా విడుదల తేదీ ఇంకా ప్రకటించాల్సి ఉంది.

which big telugu film is opting for direct ott release

#9 సలార్

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కూడా ఏప్రిల్ లో విడుదల అవుతుంది అని చెప్పారు. ప్రస్తుతం అయితే ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

which big telugu film is opting for direct ott release

#10 థాంక్యూ

నాగ చైతన్య హీరోగా నటిస్తున్న థాంక్యూ సినిమా కూడా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. దీని విడుదలపై కూడా ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కానీ అంతకుముందు సినిమా బృందం మాత్రం థియేటర్లలోనే విడుదల చేస్తాము అని చెప్పారు.

which big telugu film is opting for direct ott release

వీటిలో అలా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయ్యే ఆ పెద్ద సినిమా ఏదో అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.


We are hiring Content Writers. Click Here to Apply



Search

Recent Posts

  • సీనియర్ ఎన్టీఆర్ గారి పెళ్లి పత్రిక చూసారా.? వివాహం ఎక్కడ జరిగింది అంటే.?
  • “రామ్ గోపాల్ వర్మ” లాగా బిహేవ్ చేస్తున్న రవి శాస్త్రి.. ఓ రేంజ్ లో నెటిజన్స్ ట్రోలింగ్.. ఎందుకంటే..?
  • “ఎప్పటిలాగే అస్సాం ట్రైన్ ఎక్కారుగా.?” అంటూ… క్వాలిఫైయర్ 2 లో RCB ఓడిపోవడంపై 30 ట్రోల్స్.!
  • “నా భార్య ఏ పని చేయదు..?” అన్న భర్తకు “సైకాలజిస్ట్” కౌంటర్.! ప్రతి భర్త తప్పక చదవండి.!
  • “అలా చనిపోతే అదృష్టవంతురాలిగా భావిస్తా..” వైరల్ అవుతున్న సమంత షాకింగ్ కామెంట్స్..!

Copyright © 2022 · Telugu Adda Technology by Cult Nerds IT Solutions