ఏ దర్శకుడైన సరే సినిమాని తీసుకు వచ్చేటప్పుడు హిట్ అవుతుందనే సినిమాని తీసుకు వస్తారు కానీ సినిమా విడుదల అయ్యే వరకు కూడా ఎవరూ ఆ సినిమా హిట్ అవుతుందా లేదా ప్లాప్ అవుతుందా అనేది చెప్పలేము. సినిమాని తీసుకు రావడం అంత ఈజీ కాదు దర్శకులు ఎంతో కష్ట పడి ప్రతి చిన్న విషయాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలిస్తూ సినిమాని తీసుకువస్తూ ఉంటారు.

Video Advertisement

అయితే మరి ఈ సంవత్సరం జనవరిలో వచ్చిన సినిమాల గురించి ఆ సినిమా ఫలితాల గురించి ఇప్పుడే తెలుసుకుందాం. మరి ఏ సినిమాలు హిట్ అయ్యాయి. ఏ సినిమా ఫ్లాప్ అయ్యింది అనేది చూసేయండి.

ఈ ఏడాది జనవరిలో విడుదలైన చిత్రాలు, వాటి ఫలితాలు:

#1. తెగింపు:

ఈ సినిమా యావరేజ్ గా వుంది. జనవరి 11న ఈ సినిమా విడుదల అయ్యింది. కోలీవుడ్‌తో పాటు తెలుగు డబ్బింగ్ వెర్షన్ లో దీన్ని తీసుకు వచ్చారు. పాజిటివ్ రిపోర్ట్స్, భారీ కలెక్షన్స్ కూడా ఈ సినిమాకి వచ్చాయి. కానీ యావరేజ్ గానే మిగిలిపోయింది.

#2. వారసుడు:

vijay varasudu trailer gives feed to trolls..!!

ఈ సినిమా జనవరి 14న వచ్చింది. దళపతి విజయ్ కి హిట్ ని ఇచ్చింది ఈ సినిమా.
వంశీ పైడిపల్లి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

#3. వీర సింహా రెడ్డి:

who is the winner of this pongal..

బాలయ్య వీర సింహా రెడ్డి మంచి హిట్ అయ్యింది. జనవరి 12న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది.

#4. వాల్తేరు వీరయ్య:

waltair veerayya movie review

మెగా స్టార్ వాల్తేరు వీరయ్య సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. రూ. 250 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది ఈ మూవీ.

#5. కళ్యాణం కమనీయం:

kalyanam kamaneeyam movie review

కళ్యాణం కమనీయం సినిమా డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా రిలీజ్ అయ్యినట్టు చాలా మందికి తెలీదు.

#6. పఠాన్:

షారుఖ్ ఖాన్ పఠాన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఐదు రోజుల్లోనే రూ.500 కోట్ల కి చేరింది ఈ సినిమా.

#7. హంట్:

hunt movie review

ఈ సినిమా ఆకట్టుకోలేదు. బిగ్ డిజాస్టర్ అయ్యింది.

ఈ ఏడాది జనవరిలో రిలీజ్ అయిన సినిమాలలో ఏవి హిట్, ఏవి ఫట్?..