ప్రభాస్ ప్రాజెక్ట్ K చిత్రంలో అసలు K అంటే ఎవరు.?

ప్రభాస్ ప్రాజెక్ట్ K చిత్రంలో అసలు K అంటే ఎవరు.?

by Anudeep

Ads

వరస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు ప్రభాస్. ప్రాజెక్ట్ కె మూవీతో మళ్లీ బిజీగా మారిపోయాడు. మహానటి  ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో  ప్రభాస్ కి జోడీగా దీపికా పదుకొని  నటించగా, ముఖ్య పాత్రలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తో ప్రాజెక్ట్ కె చిత్రం భారీ బడ్జెట్ తో రూపొందుతుంది. సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి.

Video Advertisement

ఈ సినిమాలో హీరో హీరోయిన్ పాత్ర ఇలా ఉంటుంది. కథ ఈ విధంగా ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ అశ్వద్ధామ అనే పాత్రలో నటిస్తున్నారు. ఒక పెద్ద వ్యాపారవేత్తగా కనిపించనున్నారు. అసలు ఈ దానికి ప్రాజెక్ట్ కె అనే పేరు ఎందుకు పెట్టారో.. ఇంతకీ ప్రాజెక్ట్ కె లో కె అంటే ఏమిటనే విషయం తెలుసుకుందాం. ప్రాజెక్ట్ కె లో కె అంటే కర్ణ. అమితాబచ్చన్ ఒక సైంటిస్ట్ అయిన కర్ణని ఇప్పటి రోజులకు తీసుకువస్తారు. ఆ కర్ణనే మన ప్రభాస్.

projec k image

ఈ సినిమా ఒక టైం ట్రావెలర్ మూవీ అనే విషయం ఇప్పటికే లీక్ అయింది. బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బి ఈ చిత్రంలో నటించడం ద్వారా హై ఎక్స్పరటేషన్స్ మొదలయ్యాయి. ఇప్పటికే ప్రభాస్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో మూవీ మొదలుపెట్టారు. ప్రాజెక్ట్ కె చిత్రం డిసెంబర్ 25 2022 న ప్రేక్షకుల ముందు రానుంది. ఈ చిత్రం ఎలాంటి అంచనాలతో విజయం సాధిస్తుంది అని వేచి చూడాలి.


End of Article

You may also like