సోషల్ మీడియాలో పోస్ట్ లు డిలీట్ చేసిన “రానా దగ్గుబాటి”..! దాని వెనుక అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు..!

సోషల్ మీడియాలో పోస్ట్ లు డిలీట్ చేసిన “రానా దగ్గుబాటి”..! దాని వెనుక అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు..!

by Anudeep

Ads

ఎప్పటికపపుడు సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేసే స్టార్ రానా. అలాంటిది సడన్ గా రానా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లోని పోస్టులు అన్ని డిలీట్ చేశాడు. ఈ సంఘటనతో ఆశ్చర్యానికి గురైన ఫ్యాన్స్ ‘రానా సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి అనుకుంటున్నాడా ? ‘ అనే అనుమానాన్ని వ్యక్తీకరించారు. పైగా ఈరోజు రానా మిహీక ల సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీ కావడం తో చాలామంది ఎందుకు కారణం వారిద్దరి మధ్య గొడవలే అని కూడా అభిప్రాయ పడ్డారు.

Video Advertisement

ఈ మధ్యకాలంలో సడన్గా డైవర్స్ తీసుకొని విడిపోతున్న టాలీవుడ్ తరాల జతలు ఎక్కువ కావడం సర్వత్ర ఇదే ఉత్కంఠత నెలకొంది. ఈ పరిస్థితిని చక్కబెట్టడం కోసం రానానే స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది.

why rana daggubati deleted his instagram posts

“సినిమాలతో కలుద్దాం … బిగ్గర్- బెటర్- స్ట్రాంగర్ .. లాట్స్ ఆఫ్ లవ్ టు ఆల్ ఆఫ్ యు ” అంటూ రానా పెట్టిన పోస్ట్ కు కొంత క్లారిటీ వచ్చిన అభిమానులకు, వెంటనే రానా భార్య మిహీకా బజాజ్ తమ పెళ్లి రోజు సందర్భంగా తన భర్త తో దిగిన ఫోటోలను షేర్ చేయడం తో వాళ్ళ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు అని క్లారిటీ వచ్చింది. గత కొన్ని రోజులుగా సినీ తారల బ్రేక్ అప్ సెన్సేషన్ వల్ల హాట్ హాట్ గా ఉన్న నెటిజన్స్ కు రానా, మిహీక దంపతులు క్లారిటీ ఇవ్వకపోతే కనుక …ఈ ఇష్యూ పెద్ద ఎత్తున వైరల్ అయ్యుండేది .

ఈ మధ్య ‘ భీమ్లా నాయక్ ’ లో డానియల్ శేఖర్ గా, ‘విరాట పర్వం’ లో రావన్నగా ప్రేక్షకులను ఆకట్టుకున్న రానా మరో చిత్రం తో మన ముందుకు త్వరలోనే రానున్నారు. అన్ని భాషల్లోనూ కలిపి ఇప్పటి వరకు 29 చిత్రాల్లో పూర్తి చేసిన రానా ఇప్పుడు తన 30 వ సినిమా కోసం సిద్ధమౌతున్నారు. సరి కొత్త రీతి లో నెక్స్ట్ మూవీ కి రానా రెడీ అవుతున్న నేపథ్యంలో ఆ సినిమా గురించిన మరిన్ని వివరాల కోసం కొంచం వేచి చూడాలి.


End of Article

You may also like