RRR : “ఆర్ ఆర్ ఆర్” సినిమా ప్రమోషన్స్ ఎందుకు ఆపేసారు..? కారణం అదేనా..?

RRR : “ఆర్ ఆర్ ఆర్” సినిమా ప్రమోషన్స్ ఎందుకు ఆపేసారు..? కారణం అదేనా..?

by Anudeep

Ads

రాజమౌళి దర్శకత్వం లో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ల మల్టీ స్టారర్ పాన్ ఇండియా సినిమా ఆర్ ఆర్ ఆర్ టాలీవుడ్ తో పాటుగా యావత్ సినీ లోకం మొత్తం కళ్ళు ఈ సినిమా మీదనే ఉన్నాయి.ఖరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే పలు మార్లు వాయిదా పడుతూ వస్తున్న సినిమా.

Video Advertisement

rrr movie

దీనితో సాధారణంగానే ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. మరోవైపు ప్రమోషన్స్ ని కూడా గట్టిగానే చేయాలనీ చిత్ర యూనిట్ భావించింది. జనవరి ఏడవ తేదీన విడుదల అయ్యే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం పివిఆర్ సంస్థతో కలుస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ సంస్థ కూడా చివరిలో ఆర్ కు మరో రెండు ఆర్ లను జత చేసి పివిఆర్ ఆర్ ఆర్ గా పేరు మార్చారు. ఉదయాన్నే ప్రమోషన్స్ ప్రారంభించి.. సాయంత్రానికి ఆపేసారు. పునీత్ మరణ వార్త రావడంతో దేశమంతా విషాదంలో ఉంది. ఈ సమయంలో ప్రమోషన్స్ చేయలేమని.. వాయిదా వేస్తున్నామని ప్రకటించారు.


End of Article

You may also like