Ads
బాహుబలితో డార్లింగ్ ప్రభాస్ రేంజ్ ఏ రేంజ్ లో పెరిగిందో అందరికి తెలిసిందే. టాప్ హీరోయిన్స్ చాలామంది ప్రభాస్ సరసన నటించారు. అనుష్క, త్రిష, నయనతార, శ్రియలతో జతకట్టి ప్రభాస్ హిట్స్ కొట్టారు. నెక్స్ట్ సినిమాలో పూజ హెగ్డే సరసన కూడా నటిస్తున్నారు. కానీ సమంతతో మాత్రం ఇప్పటివరకు ప్రభాస్ నటించలేదు. ఈ విషయం ఇప్పుడు హల్చల్ అవుతుంది.
Video Advertisement
సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సాహోలో హీరోయిన్ గా మొదటగా సమంత ని అనుకున్నారంట. కానీ అన్ని భాషల్లో విడుదలయ్యే సినిమా కదా బాలీవుడ్ వారు ఉంటె బెస్ట్ అనుకోని శ్రద్ధ కపూర్ ని సెలెక్ట్ చేసారు అంట.
Image Source : Google
అయితే సమంతతో ప్రభాస్ నటించకపోవడానికి కారణం హైట్ డిఫరెన్స్ అని ఒక వార్త వైరల్ అవుతుంది.ఈ వార్తపై తెలుగు సినీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సమంతా మరీ అంత పొట్టిగా ఏం ఉండదు. అంత పొట్టిగా ఉంటె మహేష్ తో దూకుడు, పవన్ తో అత్తారింటికి దారేదిలో ఎలా నటిస్తుంది అంటున్నారు సమంత ఫాన్స్.
End of Article