సమంత నాగ చైతన్య ఫస్ట్ టైం నటించిన సినిమా ఏ మాయ చేసావే. ఏ మాయ చేసావే సినిమా 2018 లో వచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా కి గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

Video Advertisement

ఏఆర్ రెహమాన్ సంగీతం ఇచ్చారు. ఈ సినిమా లో నాగ చైతన్య, సమంత చాలా అద్భుతంగా నటించారు. పైగా వాళ్ల కెమిస్ట్రీ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. సినిమాలో మనం చూసాం.

ఏ మాయ చేసావే సినిమా తర్వాత నాగ చైతన్య సమంత మధ్య ఫ్రెండ్షిప్ మొదలవడం ఆ ఫ్రెండ్షిప్ కాస్త లవ్ గా మారడం… తర్వాత మ్యారేజ్ ఇలా వాళ్ళ లైఫ్ లో చోటు చేసుకున్నాయి. కానీ దురదృష్టవశాత్తు వివాహ బంధం ఎక్కువ కాలం నిలువలేదు. చై సామ్ విడిపోయారు. వీళ్ళు విడిపోవడం తో అభిమానులు చాలా ఫీల్ అయ్యారు కూడా. ఇక ఏ మాయ చేసావే 2 విషయానికి వస్తే.. ఏ మాయ చేసావే టు సినిమా ని త్వరలో తీసుకు రానున్నారు. అయితే మరి ఏమాయ చేసావే 2 సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటించనున్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

rashmika comments about banning her from kannada industry..

ఏ మాయ చేసావే వన్ లో సమంత నాగ చైతన్య చక్కటి కెమిస్ట్రీని చూపించారు. పైగా సినిమా అందరికీ నచ్చేసింది. మరి ఇక సమంత నాగ చైతన్య విడి పోయారు కాబట్టి ఏ మాయ చేసావే టూ లో ఆమె వుండరు. ఎవరు హీరోయిన్ గా చేస్తున్నారో చూస్తే.. రష్మిక మందన్న నటిస్తున్నట్లు తెలుస్తోంది. అలానే ఈ సినిమా లో నాగ చైతన్య సమంత ఎదుర్కొన్న సమస్యల్ని కూడా చూపిస్తున్నట్లు టాక్ వినపడుతోంది. మరి ఇది ఎంత వరకు నిజం అనేది తెలియాలంటే సినిమా వచ్చే దాకా ఆగాల్సిందే.