Ads
ఎక్సట్రా జబర్దస్త్ షో ద్వారా పరిచయం అయిన సుడిగాలి సుధీర్ తన స్కిట్స్ తో తెలుగు ప్రేక్షకులని ఎంతగానో ఎంటర్టైన్ చేశారు. అంతే కాదు జబర్దస్త్ స్టేజి ఎందరినో ఆర్టిస్టులుగా తీర్చి దిద్దింది.. జబర్దస్త్ నుంచి సినిమాల వరకు ఫేమస్ అయ్యారు అక్కడ కూడా కమెడియన్స్ గా ఇప్పటికీ రాణిస్తున్నారు.
Video Advertisement
sudigali-sudheer-salary
కొందరు జబర్దస్త్ ని వదిలివెళ్ళిపోయినప్పటికీ సుడిగాలి సుధీర్ మాత్రం ఇంకా ఇక్కడే ఉంటూ తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీకు తెలుసా ? సుడిగాలి సుధీర్ డేట్స్ ముప్పై రోజులు ఫుల్ అట. ఎక్కడ కూడా ఖాళి లేవట దీనితోనే మనకు అర్థం అవుతుంది ఆయన ఎంత బిజీ అని.
sudigali-sudheer-salary
ఇక ఈటీవీలో ప్రసారం అయ్యే ఎక్స్ట్రా జబర్దస్త్ లతో పాటుగా, ఢీ షో, ఈవెంట్లు కూడా చేస్తున్నారు సుధీర్. ఎంత కష్ట పడుతూ ఇంత బిజీ లైఫ్ లో ఉన్న సుధీర్ ఆస్తుల విలువ, తన నెలసరి సంపాదన ఎంత అని ఎవరికైనా ఒక ప్రశ్న మొదలవుతుంది. ఇటీవలే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ లో ఆయనే స్వయంగా చెప్పారు.
Sudigali Sudheer
తన ఆస్తులువ విలువ సుమారు 3 నుంచి నాలుగు కోట్లని, నెలసరి సంపాదన 30 నుంచి 40 లక్షల వరకు ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ మద్యే సుధీర్ హీరో గా కూడా ఎంట్రీ ఇచ్చారు. అంతేనా హైదేరాబద్ సిటీ లో ఆయనకి రెండు సొంత ఇల్లుల్లు కూడా ఉన్నాయట. గ్రేట్ అండి మీరు ! బెస్ట్ అఫ్ లక్!
End of Article