Ads
ఏదైనా ఒక ఊరి పేరు కానీ, రాష్ట్రం పేరు కానీ, లేదా దేశం పేరు కానీ వినంగానే ముందుగా మనకు గుర్తొచ్చేది అక్కడ ఉండే ప్రముఖ టూరిస్ట్ ప్లేసెస్. ఆ తర్వాత గుర్తొచ్చేది అక్కడ దొరికే ఫుడ్. ప్రతీ ప్రాంతానికి ఒక డిఫరెంట్ రుచి ఉంటుంది. ఒక చోట వంటకం చేసినట్టుగా మరొకచోట వండరు.
Video Advertisement
హైదరాబాద్ బిర్యానీ ఒక రుచిలో ఉంటే వేరే చోట్ల దొరికే బిర్యాని ఇంకొక టేస్ట్ లో ఉంటుంది. కానీ దేని ప్రత్యేకత దానికే ఉంటుంది. మన 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యం పొందిన ఫుడ్ ఐటమ్స్ చాలానే ఉన్నాయి. అలా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫేమస్ స్నాక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
#1 కీమా సమోసా
కీమా సమోసా హైదరాబాద్ లో చాలా ఫేమస్.
#2 మిర్చి బజ్జి
ఎన్ని వెరైటీలు వచ్చినా మిర్చి బజ్జి క్రేజ్ మాత్రం ఎప్పటికి తగ్గదు.
#3 ఉగ్గాని
ఉగ్గాని తెలంగాణలో చాలా ఫేమస్.
#4 చెకోడీలు
చెకోడీలు తెలియని తెలుగు వారు ఉండరేమో.
#5 లుక్మీ
లుక్మీ హైదరాబాద్ లో చాలా ఫేమస్.
#6 జంతికలు
పండగ స్పెషల్ వంటకాల్లో కచ్చితంగా ఉండే వాటిలో ఇది కూడా ఒకటి.
#7 పునుగులు
పునుగుల గురించి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.
#8 ఉప్పిండి
దీన్ని ఉప్పుడు పిండి అని కూడా అంటారు. దీంతో బియ్యం పిండి వాడతారు. ఇది చూడటానికి కొంచెం ఉప్మా లాగానే ఉంటుంది. కాకపోతే కొంచెం పొడిగా ఉంటుంది.
#9 పాలకాయలు
బియ్యం పిండితో చేసే ఈ పాలకాయలు మన ఆంధ్రాలో చాలా స్పెషల్. ఇది స్వీట్ గా కొంతమంది ఇష్టపడతారు. మరికొంతమంది కారంగా కూడా చేసుకుంటారు.
#10 మేదు వడ
ఇది ఒక ఆంధ్ర, తెలంగాణలోనే కాదు సౌతిండియా లోనే చాలా ఫేమస్.
#11 ఉటంకీ
ఉటంకి ఆంధ్రాలో చాలా ఫేమస్
#12 గుంత పొంగనాలు
సీజన్ ఏదైనా వీటికి క్రేజ్ మాత్రం ఒకటేలాగా ఉంటుంది.
#13 సకినాలు
మన తెలుగు సాంప్రదాయ వంటలు అంటే ముందుగా గుర్తొచ్చే వాటిలో సకినాలు కూడా ఒకటి.
End of Article